డివిడెండ్ చెల్లించిన ఎన్హెచ్డీసీ

8 Oct, 2016 16:12 IST|Sakshi

భోపాల్ : హైడ్రోపవర్  మేజర్ నర్మదా జలవిద్యుత్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్హెచ్డీసీ ) మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించింది.  సుమారు రూ 195. 87 కోట్ల డివిడెండ్ ను శుక్రవారం  చెల్లించింది. ఈ డివిడెండ్ చెక్కును  చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధీమన్ పారిజ్ నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  కి  అప్పగించారు,  ఒక అధికారి ఒకరు చెప్పారు.

 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను  డివిడెండ్  చెక్  ను రాష్ట్ర ప్రభుత్వం అందుకుందని ఎన్హెచ్డీసీ  సంస్థ అధికారి  తెలిపారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, ఎన్హెచ్పీసీ భాగస్వామ్య సంస్థే ఎన్హెచ్డీసీ.  భోపాల్  కేంద్రంగా  2000 సం.రంలో స్థాపించిన ఈ జాయింట్ వెంచర్ సంస్థ రాష్ట్రంలో హడ్రో పవర్ (జలశక్తి)  ఇతర పునరుద్ధరణ శక్తి అభివృద్ధి దిశగా పనిచేస్తుంది.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు