వృద్ధురాలు అనుమానాస్పద మృతి

23 Aug, 2015 20:59 IST|Sakshi

నకిరికల్లు(గుంటూరు): ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకిరికల్లు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని గుండ్లపల్లిలో గుండె సావిత్రి(65) ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఈమెకు ఇద్దరు కుమారులు.

అయితే కుంటుంబ కలహాలతో సావిత్రి ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. కాగా, ఈ రోజు సావిత్ర తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంది. ఆస్తి తగధాల నేపథ్యంలో సావిత్రి హత్యకు గురై ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా