క్రెడిట్‌ కార్డ్‌ రీచార్జ్‌లపై పేటీఎం వాత

9 Mar, 2017 13:25 IST|Sakshi
క్రెడిట్‌ కార్డ్‌ రీచార్జ్‌లపై పేటీఎం వాత

న్యూఢిల్లీ: డిజిటల్  పేమెంట్‌ సంస్థ పేటీఎం చార్జీల బాదుడుకు తెరతీసింది. క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్‌ రీఛార్జింగ్ కోసం చేసే లావాదేవీలపై  వాత పెట్టేందుకు నిర్ణయంచింది.  వీటిపై  2శాతం ఫీజును వసూలు చేస్తోంది. దీనిపై  పేటీఎం తన  అధికారిక బ్లాగ్‌లో  వివరణ ఇచ్చింది.  వాలెట్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.   క్రెడిట్ కార్డులు ఉపయోగించి  వాలెట్‌ రీఛార్జ్ , బ్యాంకులకు  డబ్బు తిరిగి బదిలీలలో చోటు చేసుకుంటున్న అక్రమాలని ఆపడానికి ఈ  చార్జీలను విధిస్తున్నట్టు తెలిపింది.

ఈ నిర్ణయం  మార్చి 8 నుంచి అమలు చేస్తున్నట్టు  ప్రకటించింది.  అయితే షాపింగ్‌,  బిల్లుల చెల్లింపులకు ఈ ఫీజు పెంపు వర్తించదని స్పష్టం చేసింది.  కేవలం రీచార్జ్‌లపై మాత్రమే 2 శాతం చార్జీ వసూలు చేయనున్నట్టు తెలిపింది.  అయితే డెబిట్‌ కార్డు చెల్లింపులు, నెట్‌బ్యాంకింగ్‌పై ఎలాంటి రుసుముం ఉండదని బ్లాగ్‌లో వివరణ ఇచ్చింది. అలాగే క్రెడిట్‌ కార్డు ద్వారా వాలెట్‌  టాప్‌ ఆప్‌ లపై అదే మొత్తంలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తునట్టు  పేర్కొంది.

 ఇ-కామర్స్‌, ఇతర  ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థలకు యూజర్ల  డిజిటల్‌  చెల్లింపుల కోసం కార్డ్‌ నెట్‌ వర్క్‌ సంస్థలకు లేదా బ్యాంకులకు తము అధిక ఫీజులు చెల్లిస్తున్నామని కంపెనీ సీఈవో విజయ్‌శేఖర్ శర్మ తెలిపారు.  ముఖ్యంగా క్రెడిట్‌ కార్డు ద్వారా  యూజర్లు కేవలం  వాలెట్‌ లో మనీ యాడింగ్ చేసుకుంటూ పోతే తమకు వచ్చే లాభమేమీ ఉండదనీ, ఇలాంటి సేవల వల్ల తాము  నష్టపోతున్నామన్నారు.

కాగా గతంలో మొబైల్‌ రీచార్జ్‌లు, కరెంట్‌ బిల్లు చెల్లింపులు, బస్‌ టికెట్లు వంటి వాటికే పరిమితమైన డీమానిటైజేషన్‌ నేపథ్యంలో  మొబైల్‌ వాలెట్‌ చెల్లింపులు  భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు