ఆ మాజీ సీఈవోపై మరో చార్జ్‌షీట్‌!

4 Jul, 2017 10:53 IST|Sakshi

ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీఎఫ్‌ మాజీ సీఈవో అరుణాబ్‌ కుమార్‌పై వెర్సోవా పోలీసులు మరో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. అరుణాబ్‌ కుమార్‌పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వెనుకభాగంలో తనను అసభ్యంగా తడిమాడంటూ మలద్‌కు చెందిన 31 ఏళ్ల మహిళ ఆయనపై సెక్షన్‌ 354 (ఏ) కింద లైంగిక వేధింపుల కేసు నమోదుచేసింది. దీంతో అరుణాబ్‌పై పోలీసులు రెండో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. మొదటి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ వెంటనే బెయిల్‌పై విడుదల అయ్యారు.

తనపై పలు లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో అరుణాబ్‌ కుమార్‌  టీవీఎఫ్‌ కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 2014లో టీవీఎఫ్‌ స్టూడియోలో తాను అరుణాబ్‌ కుమార్‌ను కలిశానని, తాము స్నేహితులు కాకపోయినప్పటికీ, సన్నిహితంగా వ్యవహరిస్తూ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, పండ్లు నీకు ఇష్టమా? అని అడుగుతూ.. మెడ నుంచి నడుము వరకు చేతితో అకస్మాత్తుగా తడిమాడని, దీంతో షాక్‌ తిన్న తాను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసులో బలమైన ఆధారాలు లేవని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన 45 పేజీల చార్జ్‌షీట్‌ను తాజాగా దాఖలు చేశారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆయన తన మూడో కన్ను తెరిపించాడు..!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో