రాత్రికి రాత్రే వడ్డీ రేట్ల కోత

30 Dec, 2016 13:14 IST|Sakshi
రాత్రికి రాత్రే వడ్డీ రేట్ల కోత

ముంబై:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్  కోర్ రాత్రికి రాత్రే  ఖాతాదారులకు బంపర్ ఆఫర్  ప్రకటించింది. వడ్డీరేట్లపై  25-30  బేసిస్ పాయింట్లనుతగ్గించింది.  సగటు ఎంఎల్ ఆర్ ను 8.6 శాతంగా నిర్ణయించింది. అలాగే  ఒక నెలకు  8,80శాతం  మూడు నెలలకు 8,90శాతం
ఆరు మాసాలకు 9.05 శాతం, వార్షిక రేటును 9.20శాతం , రెండేళ్ళ రేటు 9.25శాతం మూడేళ్లకుగాను 9.30శాతంగా  ప్రకటించింది.  జనవరి 1, 2017 నుంచి ఈ  తగ్గింపు  రేట్లు అమల్లోకి రానున్నట్టు తెలిపింది.   
ఇది మంచి సంకేతమని బ్యాంకుల కార్యనిర్వాహక బోర్డు ఎస్సెట్స్ అండ్ లయబిలిటీ  వ్యాఖ్యానించింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది.
 

మరిన్ని వార్తలు