నేటి వార్తా విశేషాలు

13 Nov, 2015 08:04 IST|Sakshi
  • నేటి నుంచి రైల్వేశాఖ కొత్త నిబంధనలు.. టికెట్ రద్దు చార్జీలు రెట్టింపు
  • నేడు టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ నేత రాజా ప్రతాప్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
  • తిరుపతిలో నేటి నుంచి ప్రత్యేక దర్శనం.. కరెంట్ బుకింగ్ టికెట్ల విక్రయం. ప్రారంభించనున్న టీటీడీ చైర్మన్ చదలవాడ
  • నేడు రేపు టీడీపీ మేథోమధనం, దిశా నిర్దేశ సదస్సు. సీఎం సహా 800మంది హాజరు
  • తెలంగాణ జిల్లాల్లో పలు ఆర్టీసీ డిపోల ముందు ఆశా వర్కర్ల మెరుపు ఆందోళన
  • పేదరికంపై నేటి నుంచి తిరుపతి ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు
  • ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బాలోత్సవ్
     
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా