టుడే అప్ డేట్స్

18 Jul, 2015 09:49 IST|Sakshi
టుడే అప్ డేట్స్

* అయిదో రోజుకు చేరిన గోదావరి పుష్కరాలు..
*వారాంతం కావడంతో శని, ఆదివారాల్లో పుష్కర ఘాట్లకు పోటెత్తనున్న భక్తులు
* నేడు పవిత్ర రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లింలు
*పార్టీ నేతలతో సమావేశం కానున్న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
*పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు

*  ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యూషను స్వయంగా కలవనున్న కేసీఆర్ దంపతులు
* విశాఖ జీవీఎంసీలో 9వ రోజు కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
*చర్లపల్లి జైలుకి భద్రత పెంపు, జైలు చుట్టూ ఆక్టోపస్ బలగాల మోహరింపు
* ఉగ్రవాది యాసిన్ భత్కల్ పారిపోయేందుకు కుట్ర పన్నాడన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రత పెంపు

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా