టుడే న్యూస్ అప్ డేట్స్

19 Dec, 2016 08:31 IST|Sakshi

♦ ఇవాళ విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి
   ఉదయం 10 గంటలకు  పూల్‌బాగ్‌  రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో యువభేరిలో పాల్గొననున్న జగన్
   ఏపీకి ప్రత్యేక హోదా పై విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖా ముఖి
   అనంతరం నానక్ రామ్ గూడలో భవనం కూలిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు జగన్ పరామర్శ

♦ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఇవాళ శిక్షలు ఖరారు
  నిందుతులకు శిక్ష ఖరారు చేయనున్న ఎన్ఐఏ స్పెషల్ కోర్టు

♦ నేడు తెలంగాణ శాసనసభలో నయీం అంశంపై చర్చ
  శాసనమండలిలో టీఎస్ ఐపాస్‌పై చర్చ

♦ ఇవాళ్టి నుంచి పాకిస్థాన్లో భారత సినిమాలపై నిషేధం ఎత్తివేత

♦ ఇవాళ ప్రధాని మోదీతో భేటీకానున్న తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం
  తుపాను నష్టం పై కేంద్ర సాయం కోరనున్న పన్నీర్ సెల్వం
 జయలలితకు భారతరత్న ఇవ్వడంతో పాటూ పార్లమెంట్‌లో విగ్రహం ఏర్పాటు చేయాలని మోదీని కోరనున్న సెల్వం

మరిన్ని వార్తలు