టుడే న్యూస్‌ అప్‌ డేట్స్‌

22 Sep, 2017 07:43 IST|Sakshi

అమరావతి : తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

నేడు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన
     రామయణంపై తపాళా బిళ్ల ఆవిష్కరించనున్న మోదీ

నేడు తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపు
     కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో మద్యం  షాపులు
     2,216 మద్యం షాపులకు 41,119 దరఖాస్తులు

చిత్తూరు : నేటి నుంచి బోయకొండ గంగమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

►  కర్నూలు : ఇవాళ సాయంత్రం బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమివ్వనున్న భ్రమరాంబదేవి అమ్మవారు

భద్రాద్రిలో ఘనంగా దసరా ఉత్సవాలు..నేడు సంతాన లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాలు
     తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం
     రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి
    నేడు బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దుర్గమ్మ దర్శనం

నేడు తిరుమలలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
    రేపటి నుంచి 9 రోజులపాటు బ్రహ్మోత్సవాలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన భారత్‌
    119 పాయింట్లతో దక్షిణాఫ్రికా, భారత్‌ సంయుక్తంగా అగ్రస్థానం

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా