టుడే న్యూస్ అప్ డేట్స్‌

25 Sep, 2017 10:57 IST|Sakshi
 • ఢిల్లీ : నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  రెండ్రోజులపాటూ జరగనున్న సమావేశాలు, హాజరుకానున్న మోదీ..అమిత్‌ షా, రాష్ట్రాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
   
 • హైదరాబాద్‌ : ఆర్టీసీ అదనపు దోపిడీ
  దసరా ప్రత్యేక బస్సులపై 50శాతం ఎక్కువగా వసూలు
  200కిలో మీటర్లు దాటితే అదనపు వసూలు
   
 • విజయవాడ : నేటి నుంచి పారామెడికల్‌ డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు
   
 • విశాఖ : బంగాలఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఆవర్తనాలు
  నాలుగు రోజులపాటూ ఏపీలో విస్తారంగా వర్షాలు : వాతావరణ కేంద్రం
   
 • విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
  అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
  దుర్గమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు

 • తిరుమల : తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  ఉ.9గంటలకు చినశేష వాహనం, రాత్రి 9 గంటలకు హంసవాహన సేవ
   
 • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
  ఇన్‌ఫ్లో లక్షా 83వేలు, ఔట్‌ ఫ్లో 56 వేల క్యూసెక్కులు
   
 • పంజాబ్ : మోహాలీలో సీనియర్ జర్నలిస్ట్‌ దారుణ హత్య
  సీనియర్‌ జర్నలిస్ట్‌ కేజే సింగ్‌(64)ను గొంతుకోసి, ఆయన తల్లిని గొంతు నులిమి చంపిన దుండగులు
   
 • టెహ్రాన్ : అమెరికాను ధిక్కరించి క్షిపణి పరీక్ష
  మిస్సైల్‌ పరీక్ష విజయవంతమైనట్లు ఇరాన్ వెల్లడి
   
 • బీజింగ్ : ఉత్తర కొరియాకు చైనా షాక్‌
  చమురు ఉత్పత్తుల ఎగుమతిపై పరిమితులు
  వస్త్ర దిగుమతులను పూర్తిగా నిలిపివేసిన చైనా
   
 • ఇండోర్‌ : నేడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే
  మధ్యాహ్నం 1:20 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం
  ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..