టుడే రౌండప్‌: ఇంపార్టెంట్‌ అప్‌డేట్స్‌ ఇవే!

22 Jul, 2017 18:14 IST|Sakshi

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో హీరో తరుణ్‌ను సిట్‌ విచారించింది. సిట్‌ విచారణకు తరుణ్ సహకరించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు డ్రగ్స్‌ విచారణ ప్రకంపలను కొనసాగుతున్నాయి. ఈ కేసు విచారణపై దర్శకుడు రాంగోపాలవర్మ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఇంకా నేటి ప్రధాన వార్తలు.. ఇంపార్టెంట్‌ అప్‌డేట్స్‌ ఇవి..

నా నిజాయితీని నిరూపించుకుంటా: తరుణ్
సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్‌ ఎదుట తన నిజాయితీని నిరూపించుకుంటానని ప్రముఖ నటుడు తరుణ్‌ అన్నారు.

·  'మేం ఎవర్నీ టార్గెట్‌ చేయట్లేదు.. అర్ధం చేసుకోండి'
సినిమా పరిశ్రమను టార్గెట్‌ చేశారనడం సరికాదని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ అన్నారు.

బ్రేకింగ్‌: జుబ్లీహిల్స్‌ నడిరోడ్డు మీద.. పట్టపగలు..
నగరంలో సంపన్నప్రాంతం జుబ్లీహిల్స్‌.. అలాంటి జుబ్లీహిల్స్‌లో నడిరోడ్డు మీద శనివారం పట్టపగలు దారుణం జరిగింది.

చంద్రబాబు టూర్‌లో కనిపించని శిల్పా చక్రపాణి
చంద్రబాబు శనివారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

 

డ్రగ్స్ కేసుపై వర్మ స్పందన
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఫిలిం స్టార్స్ ప్రమోయం పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. దర్శకుడు పూరి

·  'నిజాలు తొక్కిపెడుతున్నారు..'
ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న భూకుంభకోణం విచారణ విషయంలో నిజాలను కావాలనే తొక్కిపెడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ!
వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని కడపన హైందవి కేసు మిస్టరీ వీడింది.

సిట్‌ అధికారులను కలిసిన విష్ణుకుమార్‌
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు శనివారం సిట్‌ అధికారులను కలిశారు.

·  చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు: ఎక్సైజ్ శాఖ
డ్రగ్స్ రాకెట్ కేసులో పబ్ ఓనర్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారించారు.

ఖమ్మంలో మెగా జాబ్‌మేళా
ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న మెగా జామ్‌మేళాను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.

'దేవరపల్లిలో ఎమర్జెన్సీ.. ఇంతదారుణమా?'
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసులు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మో... అమరావతి డ్యూటీయా!
ఏపీ రాజధాని అమరావతిలో డ్యూటీ అంటే పొరుగు జిల్లాల పోలీసులు బెంబేలెత్తి పోతున్నారు.

స్పాలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు
స్పా పేరుతో నడుపుతున్న సెక్స్‌ రాకెట్‌ను రాజస్థాన్‌ పోలీసులు బట్టబయలు చేశారు.

 ఎవరి వారసులున్నా వదలం: హోంమంత్రి
డ్రగ్ మాఫియాపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.

నో డౌట్‌.. డైరెక్టర్‌ వర్మ అరెస్టు ఖాయం!
డ్రగ్స్‌ కేసులో సినీప్రముఖులను విచారిస్తున్న సిట్‌ అధికారులపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలపై..

 ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి?
ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి ? ప్రజలకా ? మాఫియా గుండాలకా ?

 

జాతీయం

యుద్ధం వస్తే 10రోజుల కన్నా పోరాడలేం: కాగ్‌
భారత్‌ మీదకు ఏ దేశమైనా దండెత్తితే పది రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మన వద్ద లేదని కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తన రిపోర్టులో పేర్కొంది.

51 ఏళ్ల మహిళపై రేప్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్టు
51 ఏళ్ల మహిళను రేప్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు శనివారం అరెస్టు చేశారు..

 సంచలనం: పోలీస్‌ Vs ఆర్మీ
కల్లోల కశ్మీర్‌లో కలిసి పనిచేయాల్సిన సైనికులు, పోలీసులు కొట్లాటకు దిగడం సంచలనంగా మారింది.

రాహుల్‌తో చాయ్‌.. మోదీతో డిన్నర్‌!
సాయంత్రం రాహుల్‌గాంధీతో చాయ్‌పే చర్చ.. రాత్రి ప్రధాని నరేంద్రమోదీతో డిన్నర్ మంతనాలు.

 ‘ఆయన’ నిష్క్రమణ కాంగ్రెస్‌కు దెబ్బే
మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్‌ ప్రతిపక్ష నాయకుడు శంకర్‌సింగ్‌ వాఘేలా కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిష్క్రమిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి.

దినకరన్‌కు చుక్కెదురు!
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళను కలిసేందుకు వెళ్లిన అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్‌కు చుక్కెదురైంది.

అంతర్జాతీయం

అది భారత్, చైనాకు నష్టమే: అమెరికా
భారత్, చైనా దేశాల మధ్య కొనసాగుతోన్న సరిహద్దు వివాదాలపై అమెరికా మరోసారి స్పందించింది.

'బాగ్దాదీ చావలే.. మేం చంపాకే నమ్ముతాం'
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ ఇప్పటికీ బతికే ఉన్నట్లు భావిస్తున్నామని అమెరికా తెలిపింది.

 

బిజినెస్‌

చైనీస్‌ సంస్థతో ఆపిల్‌ సీక్రెట్‌గా...
ఎలక్ట్రిక్‌ కార్లు రూపకల్పన రోజురోజుకి పెరిగిపోతుంది. వచ్చేళ్లలో మొత్తంలో ఎలక్ట్రిక్‌ కార్ల హవానే సాగించాలని ఇటు ఆటో దిగ్గజాలు అటు టెక్నాలజీ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

 

ఇవీ అంబానీ లెక్కలు
పోటీ సంస్థలకు గట్టి షాకిచ్చేలా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ శుక్రవారం సమావేశంలో బ్లాక్‌బస్టర్‌ ప్రకటనలు చేశారు.

అదరగొట్టిన డీమార్ట్‌
డీమార్ట్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ స్టాక్‌మార్కెట్‌లో లిస్టు అయిన తొలిరోజే దుమ్మురేపి, అనంతరం కొన్ని రోజుల్లోనే ఆ సంస్థ అధినేత రాధాకృష్ణ దమానీని అపరకుబేరుడిని చేసిన సంగతి తెలిసిందే.

25 మోస్ట్‌ డేంజరస్‌ పాస్‌వర్డ్‌లివే!
ప్రపంచవ్యాప్తంగా ర్యాన్సమ్‌వేర్‌ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేల కొద్దీ సిస్టమ్‌లను దీన్ని బారిన పడి అతలాకుతలమవుతున్నాయి.

ముకేశ్‌ మేజిక్‌!
టెలికం రంగంలోకి అడుగుపెడుతూనే వినూత్న ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌...మరో సరికొత్త సంచలనంతో ప్రత్యర్థి కంపెనీల్లో దడ పుట్టించింది.

సినిమా

వర్మ మాటలు పట్టించుకోవద్దు: శివాజీరాజా
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు.


నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు:ఎన్టీఆర్

నేడు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ రెండవ పుట్టిన రోజు.

'దిల్ సే' విత్ భూమిక
కమర్షియల్ హీరోయిన్‑గా ఎంట్రీ ఇచ్చి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకున్న భామ భూమిక చావ్లా.

మంచు కాంపౌండ్ లోకి క్రేజీ యాంకర్..!
బుల్లితెరపై తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ. జబర్థస్త్ షోతో ఒక్కసారిగా స్టార్ లీగ్


స్పోర్ట్స్‌

మిథాలీ గ్యాంగ్ కు భారీ నజరానా
మహిళల వన్డే వరల్డ్ కప్‑లో అద్వితీయ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు భారీ నజరానాను బీసీసీఐ ప్రకటించిది.

కౌర్‌ ఇన్నింగ్స్:'నాతో పోల్చకండి ప్లీజ్‌!'
ఇలా పోల్చడం న్యాయం కాదు. ఆ రెండింటినీ పోల్చలేం. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు తెరపైకి తీసుకురాకూడదు.

ఢిల్లీ పేస్ బౌలర్ పై దాడి
ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానాపై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది.

కపిల్ ఇన్నింగ్స్ తో పోలికా?: గంభీర్
మహిళల వన్డే వరల్డ్ కప్‑లో చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఉన్న భారత జట్టుపై వెటరన్ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

సచిన్ టెండూల్కర్ చొరవతోనే..
భారత్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ కౌర్ కు..

 

 

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’