టుడే అప్ డేట్స్

19 Aug, 2015 08:21 IST|Sakshi
  • నారాయణకాలేజ్  హాస్టల్లో విద్యార్థినుల ఆత్మహత్య నేపథ్యంలో నేడు కడప నగరంలో బంద్.  ముందస్తుగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, కీలక నేతల అరెస్ట్
  • చిత్తూరు: నేడు నగరిలో వైఎస్ఆర్సీపీ మహాధర్నా, ర్యాలీ. మున్నిపల్ ఛైర్పర్సన్ శాంతకుమారి నివాసం పై పోలీసుల దాడికి నిరసనగా మహాధర్నా, ర్యాలీ
    • ప్రైవేట్ కళాలలతీరుకు నిరసనగా నేడు ఏపీలో విద్యా సంస్థల బంద్ కు ఏఐఎస్ఎఫ్ పిలుపు.
    • మహబూబ్ నగర్: నేడు కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను పరిశీలించనున్న టీ- వైఎస్ఆర్సీపీ నేతు
    • రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్య  శుభ్రా ముఖర్జీ(74) అంత్యక్రియలను బుధవారం లోడీ రోడ్డు శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు
>
మరిన్ని వార్తలు