టుడే అప్ డేట్స్

12 Oct, 2015 07:43 IST|Sakshi

*ఆరో రోజుకు చేరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివరధిక నిరాహారదీక్ష.
*నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ .
*నేటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 20వకు ఈ ఉత్సవంగా జరగనున్నాయి. ఈ వేడుకలు ప్రభుత్వ ఆధ్వరంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేడుకల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. నేడు సెలవు దినంగా ప్రకటించిన టీ సర్కార్.
*నేడు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సమావేశం. ఏకీకృత సర్వీసుల సాధనపై సంఘాలు భేటీ.
*నేడు నేపాల్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న కేపీ శర్మ ఓలీ.
*నేడు వరంగల్ జిల్లాలో ఎంపీ కవిత పర్యటన. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనున్న కవిత.

మరిన్ని వార్తలు