పార్టీలకు ‘ఉమేనిఫెస్టో’

10 Mar, 2014 04:29 IST|Sakshi
పార్టీలకు ‘ఉమేనిఫెస్టో’

విడుదల చేసిన పౌర, ఉద్యమ సంఘాల ప్రతినిధులు
ఆరు సూత్రాలతో కార్యాచరణ పత్రం

 
 న్యూఢిల్లీ: మహిళలను శక్తిమంతులుగా చేసే పథకాలతో రాజకీయపార్టీలు తమ మేనిఫెస్టోలు రూపొందించాలని పౌర, ఉద్యమ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు సాధికారత, స్వేచ్ఛ, భద్రత తదితర అంశాలతో కూడిన ఆరు పాయింట్ల ‘ఉమేనిఫెస్టో’ను విడుదల చేశారు. వాటిపై పార్టీలు స్పందించాలని కోరారు.
 
 ఆ డిమాండ్లలో ముఖ్యాంశాలు..
-    మహిళలపై దాడులు, లింగవివక్ష అంతమొందించేందుకు సుధీర్ఘమైన, సమగ్రమైన, సరిపడినన్ని నిధులతో కూడిన విద్యావిధానాన్ని ప్రభుత్వరంగంలో రూపొందిస్తామని చెప్పాలి.
 -   మహిళలపై దాడులు నియంత్రించడానికి ప్రతి ప్రభుత్వ సంస్థ చట్టాలను అమలు పరచడానికి పక్కా కార్యాచరణ రూపొందించాలి. వాటికి పార్టీలు సహకరించాలి.
-    మహిళా బిల్లు కార్యరూపం దాల్చడానికి అన్ని పార్టీలు మద్దతివ్వాలి. అలాగే అన్ని కౌన్సిళ్లలో, కమిటీల్లో, టాస్క్‌ఫోర్సుల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇవ్వాలి.
-  తీవ్రమైన నేరాల్లో బాధితులకు సమగ్రమైన సేవలనందించాలి. పోలీసుల ఆధ్వర్యంలో 24 గంటలు పనిచేసే సహాయక, రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సత్వరం ఆర్థిక సహాయం అందించే చర్యలు చేపట్టాలి. వీటిని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చేస్తామని చెప్పాలి.
-    మగువలను కించపరిచేలా మాట్లాడేవారిని, లింగవివక్ష చూపేవారిని, లోక్‌సభలో ప్రవర్తన తదితర అంశాల ఆధారంగా ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించే కోడ్ తీసుకురావడానికి పార్టీలు మద్దతివ్వాలి.
-    పట్టణాల్లోగానీ, గ్రామాల్లోగానీ అత్యాచారం లాంటి తీవ్రఘటనల్లో వెంటనే స్పందించే సహాయక బృందాలు ఏర్పాటు చేస్తామని పార్టీలన్నీ మాటివ్వాలి.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌