మంత్రులకు సీఎం యోగి ఝలక్‌!

18 Apr, 2017 13:33 IST|Sakshi
మంత్రులకు సీఎం యోగి ఝలక్‌!

లక్నో: ఉత్తరప్రదేశ్‌ లో తనదైన శైలిలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత పెంచేందుకు, అవినీతిని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంత్రులకు ప్రవర్తనా నియావళి విధించినట్టు విశ్వనీయ వర్గాలు వెల్లడించాయి. దీన్ని మంత్రులందరూ పాటించాలని ఆయన ఆదేశించినట్టు తెలిపాయి.

ఏ వ్యాపార సంస్థలోనైనా భాగస్వామం ఉంటే ముందుగా వెల్లడించాలని, లాభదాయక పదవుల్లో కొనసాగరాదని షరతులు విధించినట్టు సమాచారం. అవినీతికి దూరంగా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కాగా, మంత్రులు 15 రోజుల్లోగా ఆస్తులు వెల్లడించాలని ఇంతకుముందే సీఎం యోగి ఆదేశించారు. ఈ గడువు రేపటితో ముగియనుంది. మరోవైపు యూపీ కేబినెట్‌ మూడో సమావేశం (నేడు) మంగళవారం జరుగుతుంది.

మంత్రులకు ప్రవర్తనా నియమావళి

  • ప్రభుత్వంతో సంబంధం ఉన్న మంత్రుల బంధువుల వివరాలు వెల్లడించాలి
  • తమ పదవులను అడ్డం పెట్టుకుని ఎటువంటి వ్యాపారాలు చేయరాదు
  • ఆర్భాటపు వేడుకలకు దూరంగా ఉండాలి
  • 5 వేల కంటే ఖరీదైన బహుమతి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి.
  • అధికారిక పర్యటనల్లో ప్రభుత్వ నివాసాల్లో బస చేయాలి

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌