డస్ట్‌బిన్‌లో అంత బంగారం దొరికిందా..?

20 Apr, 2017 00:13 IST|Sakshi
డస్ట్‌బిన్‌లో అంత బంగారం దొరికిందా..?

ముంబై: విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడటం కొత్తేం కాదు. కాకపోతే ఈసారీ డస్టబిన్‌లో దొరికింది. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డస్ట్‌బిన్‌లో పెద్ద మొత్తంలో బంగారం లభ్యమయింది.  సాధారణ తనిఖీల్లో భాగంగా ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ ఇంటలిజెన్స్‌ విభాగం అధికారులు సోదాలు చేపట్టారు.

పురుషుల టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో సుమారు 2.3కిలోల బంగారు ఆభరణాలు, కడ్డీలను అధికారులు  గుర్తించారు. వీటి విలువ రూ.70లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. వీటిని అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించి ఉంటారని,  అది వీలుకాకపోవడంతో అక్కడే వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీ ఫుటేజిలను పరిశీలించిన అనంతరం కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Read latest Top-stories News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆడుకుంటూ.. అనంతలోకాలకు..

‘స్వేచ్ఛా ప్రతిమ’...

విప్లవ ‘నారీ’.....విజయ భేరీ

‘వీర’....నారికి జోహార్‌

కాసినికి 20 ఏళ్లు

టుడే రౌండప్‌: ఇంపార్టెంట్‌ అప్‌డేట్స్‌ ఇవే!

ప్రయోగం ప్రాణం మీదకు వచ్చే..

టెక్నాలజీనా.. మజాకా!

ప్రశ్నించినందుకు ప్రాణం పోయింది!

వాట్సప్‌లో వీడియో.. 12మంది భవిష్యత్‌?

ప్రాణాలు తీసిన ఇసుక దందా

వాట్సాప్లో దుష్ప్రచారం చేస్తే..

బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో..

ఖుషీ ఖుషీగా చెన్నై చిన్నది..

రూ.2వేల నోటుతో అంధులకు చిక్కు..

ఆశపడింది.. దొరికిపోయింది!

నయనకే విలనయ్యా!

కత్తి పట్టిన హీరోయిన్‌..

కన్నీటితో వెలుతున్నా.. ఓ తల్లి ఆవేదన

కట్నం వేధింపులు.. ఐఆర్‌ఎస్‌ అధికారి అరెస్టు

విదేశీ మహిళకు టోకరా: వెల్వో ట్రావెల్స్‌ డైరెక్టర్‌ అరెస్ట్‌

చాటింగ్‌.. చీటింగ్‌!

వీసా లేకుండా రష్యా వెళ్లొచ్చు..

ఆ కుటుంబం అభిమానానికి దాసోహం..

ప్రేమలో కూతురు మోసపోయిందని తండ్రి..

పాపం ‘ప్రిన్స్‌’

కష్టాల్లో నటి భూమిక!

ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తు..

సమ్మర్‌ బరిలో గెలిచెదేవరు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం