ఫిష్.. డిష్

3 Sep, 2014 06:08 IST|Sakshi
ఫిష్.. డిష్

చేపలతో వివిధ రకాల వంటకాల తయారీపై శిక్షణ కార్యక్రమం జరగనుంది. గోదావరి నదిలో ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దొరికే పులస చేపతో తయారు చేసే హిల్సా ఫిష్‌కర్రీతో పాటు స్టాండింగ్ పామ్‌ఫ్రెట్, ఫ్రైడ్ ఫిల్లెట్స్ ఇంగ్లిష్ స్టైల్, బనానా లీఫ్ ఫ్రైడ్‌ఫిష్, షార్క్ క్రిస్పీ ఫ్రైడ్ బటర్ గార్లిక్ స్టఫ్‌డ్ క్రాబ్, వైట్ బేయిట్ ఫ్రై, ఫిష్ బిర్యానీ వంటి వంటకాల తయారీపై ఈ కార్యక్రమంలో శిక్షణ ఇస్తారు.
 ఎప్పుడు: సెప్టెంబర్ 6
 ఎక్కడ: డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్
 హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, గచ్చిబౌలి
 సమయం: ఉదయం 10.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు
 ప్రవేశ రుసుము: రూ.1,000
 వివరాలకు: 9703178671, 040-23000472/473

మరిన్ని వార్తలు