సినారెకు ఆటా ఘన నివాళి

18 Jun, 2017 11:35 IST|Sakshi
సినారెకు ఆటా ఘన నివాళి

కెంటకీ: తెలుగు జాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన మహాకవి డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సంతాపాన్ని తెలిపింది. కెంటకీ, లెక్సింగ్టన్‌లో ఆటా సభ్యులు సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడి మసాలా ఇండియన్ రెస్టారెంట్‌లో ఆటా బృందంతో పాటు తెలుగు ఎన్నారైలు సినారెకు తుది నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యానికి సినారె అందించిన సేవల్ని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, టీడీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి అనుగు, మిమిక్రీ రమేశ్, అనిల్ బొడ్డిరెడ్డి, ఆటా స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ తిరుపతిరెడ్డి ఎర్రంరెడ్డి, కెంటకీ రీజనల్ కో-ఆర్డినేటర్ మహేశ్ గుండ్లూరు, అనిల్ గంటేటి, ఆటా కార్యవర్గ బృందం హేమ ప్రసాద్ సడ్డాలా, బాబు కొండవీటి, సురేశ్.ఎం, డాక్టర్ రాపూరి, రమేశ్ సొంటేనమ్, రమేశ్ మల్నేని, నయన్.ఎం, సురేశ్ పొట్లూరీ, శ్రీని ఆకుల, పార్శి, శ్రీనివాస్ సత్రశాల, శ్రీనివాస్ రెడ్డి, లెక్సింగ్టన్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు పాల్గొని సాహితీ శిఖరం సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. సినారె లేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు.

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఘనంగా ‘టాంటెక్స్ నెలనెలా తెలుగువెన్నెల’

ఎట్టకేలకు గట్టి బిల్లు

‘అనంత’ దుమారం

కుట్రలు పన్నడంలో బాబు రూటే వేరు!

అనుమాన పిశాచి

హెచ్1బీ వీసాలు ఇక కష్టమేనేమో!

లండన్‌లో సింగ్‌ ఈజ్‌ 'కింగ్‌' !

సిలికానాంధ్ర రామదాసు సంకీర్తనోత్సవం

సిడ్నీలో బతుకమ్మ వేడుకలు

సింగపూర్లో బతుకమ్మ వేడుకలు

మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అబుదాబిలో ఘనంగా బతుకమ‍్మ వేడుకలు

‘కళ’గా బతికి...!

కార్టూనిస్టుల గడ్డ- మోహన్‌ సార్‌ అడ్డా

తెలుగు తేజం తీర్పే నెగ్గింది

బ్లూవేల్‌ భూతాలను ఆపలేమా!

‘నిఖా’ర్సయిన దగా!

జీబ్రా క్రాసింగులేవి?

మితిమీరిన దేశభక్తి ప్రమాదకారి

కవి కాలం

‘చెత్త’శుద్ధి

విపక్షాలు నేర్వాల్సిన పాఠాలు

ట్రంప్‌ వాచాలత

ఓటుకు కోట్లు ముగిసిన కథేనా?

సంచార జాతుల వృద్ధి పథం

పోలవరం కాంట్రాక్టర్లకు వరం

విషాద ‘చరిత్ర’

చంపినా చావని ప్రశ్న..!

పౌర రవాణా పట్టదా?

రొహింగ్యాల రోదన వినపడదా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాట కోసం రక్తం చిందించాను

జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే