గ్రహం అనుగ్రహం, గురువారం 6, అక్టోబర్ 2016

6 Oct, 2016 01:27 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, గురువారం 6, అక్టోబర్ 2016

శ్రీదుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం తిథి శు.పంచమి ప.1.30 వరకు,
తదుపరి షష్ఠి నక్షత్రం అనూరాధ ఉ.9.10 వరకు,
తదుపరి జ్యేష్ఠ వర్జ్యం ప.3.16 నుంచి 5.01 వరకు,
దుర్ముహూర్తం ఉ.9.51 నుంచి 10.41 వరకు,
తదుపరి ప.2.34 నుంచి
3.25 వరకు, అమృతఘడియలు రా.1.48 నుంచి 3.33 వరకు
సూర్యోదయం           :  5.54
సూర్యాస్తమయం           :  5.48
రాహుకాలం :  ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
 
భవిష్యం
మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సామాన్యం.
 
వృషభం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
 
మిథునం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. ఆసక్తికర సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
 
కర్కాటకం: కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
 
సింహం: పనులు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు.
 
కన్య: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 
తుల: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
 
వృశ్చికం: నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆస్తుల వివాదాలు పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
 
ధనుస్సు:
వ్యయప్రయాసలు. బంధువులతో విరోధాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
 
మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాలు. కుటుంబంలో శుభకార్యాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
 
కుంభం: నూతన ఉద్యోగయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
 
మీనం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
 - సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు