బహ్రయిన్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

7 Aug, 2017 17:05 IST|Sakshi
రాఖీ పౌర్ణమి వేడుకలు టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ బహ్రయిన్లో ఘనంగా నిర్వహించింది. మనామా కృష్ణ మందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన బహ్రయిన్ టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ అధ్యక్షుడు సతీష్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్‌లు మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధమే రక్షాబంధన్‌ అని అన్నారు.
రాఖీతో పాటు సోదరులకు హెల్మెట్లను గిఫ్ట్‌గా ఇచ్చి వారికి రక్షణగా నిలవాలనే 'సిస్టర్స్‌ 4 ఛేంజ్‌' గొప్ప కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమానికి నాంది పలికిన నిజామాబాద్‌ ఎంపీ కవిత ప్రయత్నానికి తాము మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవి పటేల్ దెశెట్టి, జాయింట్ సెక్రెటరీలు గంగాధర్ గుమ్ముల, రాజేందర్ మగ్గిడి, విజయ్, కిరణ్, నర్సయ్య, దేవ్ యాదవ్‌లు తదితరులు పాల్గొన్నారు.
Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఘనంగా ‘టాంటెక్స్ నెలనెలా తెలుగువెన్నెల’

ఎట్టకేలకు గట్టి బిల్లు

‘అనంత’ దుమారం

కుట్రలు పన్నడంలో బాబు రూటే వేరు!

అనుమాన పిశాచి

హెచ్1బీ వీసాలు ఇక కష్టమేనేమో!

లండన్‌లో సింగ్‌ ఈజ్‌ 'కింగ్‌' !

సిలికానాంధ్ర రామదాసు సంకీర్తనోత్సవం

సిడ్నీలో బతుకమ్మ వేడుకలు

సింగపూర్లో బతుకమ్మ వేడుకలు

మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అబుదాబిలో ఘనంగా బతుకమ‍్మ వేడుకలు

‘కళ’గా బతికి...!

కార్టూనిస్టుల గడ్డ- మోహన్‌ సార్‌ అడ్డా

తెలుగు తేజం తీర్పే నెగ్గింది

బ్లూవేల్‌ భూతాలను ఆపలేమా!

‘నిఖా’ర్సయిన దగా!

జీబ్రా క్రాసింగులేవి?

మితిమీరిన దేశభక్తి ప్రమాదకారి

కవి కాలం

‘చెత్త’శుద్ధి

విపక్షాలు నేర్వాల్సిన పాఠాలు

ట్రంప్‌ వాచాలత

ఓటుకు కోట్లు ముగిసిన కథేనా?

సంచార జాతుల వృద్ధి పథం

పోలవరం కాంట్రాక్టర్లకు వరం

విషాద ‘చరిత్ర’

చంపినా చావని ప్రశ్న..!

పౌర రవాణా పట్టదా?

రొహింగ్యాల రోదన వినపడదా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా