నడిరోడ్డులో శిలాఫలకం

6 Mar, 2019 16:43 IST|Sakshi
రాజీవ్‌ గృహకల్పలోని నడిరోడ్డుపై ఉన్న శిలాఫలకం

సాక్షి, వికారాబాద్‌ అర్బన్‌: పట్టణంలోని రాజీవ్‌ గృహకల్పలో నడిరోడ్డులోనే శిలాఫలకం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీకి కొత్తగా వాహనాలపై వచ్చే వారు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శిలాఫలకాన్ని రోడ్డుపై నుంచి తొలగించి పక్కకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు