కాలగర్భంలో టర్కీ పట్టణం

4 Feb, 2019 14:06 IST|Sakshi

హసాన్‌కీఫ్‌ : టర్కీలోని ఓ పురాతన పట్టణం మరికొన్నిరోజుల్లో అదృశ్యం కాబోతోంది. జలవిద్యుత్‌ ప్రాజెక్టు కోసం జలాశయం నిర్మిస్తుండడంతో హసాన్‌కీఫ్‌ అనే పట్టణం 90 శాతం నీటమునిగి పోనుంది. ఆగ్నేయ టర్కీ ప్రాంతంలో వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు ఈ ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్మాణం కారణంగా 600 ఏళ్ల నాటి అల్‌ రిజ్క్‌ మసీదు మినార్లు, 12 వేల ఏళ్ల నాటి నియోలిథిక్‌ గుహల వంటి సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు కూడా కనుమరుగవుతాయి.

దీంతో హసాన్‌కీఫ్‌ను పరిరక్షించాలంటూ కొందరు ఉద్యమాలు చేస్తున్నారు. వీరు చేస్తున్న ఉద్యమం కేవలం చరిత్రను కాపాడేందుకే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల నీరు, జంతువులు, వృక్షాలు...ఇలా అన్నింటికీ సమస్యలు తప్పవంటున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నివసించే జంతువులతోపాటు, వేలాది వృక్షాలు నీటిలో మునిగిపోనున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించి ఈ పట్టణాన్ని రక్షిస్తారక్షించాలని కోరుతున్నారు.

Read latest World News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

150 ఏళ్ల తర్వాత ఒకే రోజున..

రక్తం లేకుంటే దేవుడు కూడా కాపాడలేడు

శ్రీ సూర్యనారాయణా.. మేలుకో.. మేలుకో..

గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌

పడిపోయిన పీడనం.. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం

ఇంటరాగేషన్‌ పేరుతో దారుణం..

గాజు ఉంగరమని కొంటే వజ్రమని తేలింది!

ఈ చేపకు ఈత రాదు!

ఫిబ్రవరి 15, 16న దుబాయిలో 'లోక కేరళ సభ'

కాగితం కొరత తీరినట్లే!

ఐస్‌ ఆమ్లెట్

ఈజిప్టులో బయటపడ్డ 50 మమ్మీలు

నవ్వు తెప్పిస్తున్న చైనా నర్స్‌ నోట్‌

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం

ఎగిరే కారు వచ్చేస్తోంది!

ఆరోగ్యానికి ‘టెన్‌’షన్‌

బూ.. ఇక లేదు!

అత్యంత పెద్ద వయస్కుడు కన్నుమూత

ఒకేసారి సూపర్‌ మూన్‌.. చంద్ర గ్రహణం

బార్నార్డ్‌ బీపై ఏలియన్స్‌!

వాసనతోనే కడుపు నిండుతుందట!

నిద్రలేమితో గుండెకు ముప్పు

ఇండోనేషియా సునామీ : 429కి చేరిన మృతుల సంఖ్య

మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష

పుట్టిన రోజునాడే ప్రాణాలు కోల్పోయిన క్వైటో స్టార్‌

న్యూయార్క్‌లో భారతీయుడికి జాక్‌పాట్‌

మీ డేటా విలువ రూ.3,580 మాత్రమే!

ఘోర రైలు ప్రమాదం.. 9మంది మృతి

కన్నం వేయబోయి.. కన్నంలో ఇరుక్కున్న దొంగ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం