ఘోర రైలు ప్రమాదం.. 9మంది మృతి

13 Dec, 2018 17:44 IST|Sakshi

అంకారా : ట‌ర్కీ రాజ‌ధాని అంకారాలో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హైస్పీడు రైలు, మరో రైలింజన్‌ని ఢీకొట్టి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా, 47 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

రైలు అంకారా నుంచి కోన్యకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అంకారా రైల్వే స్టేషన్‌కు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సిగ్నలింగ్‌ వ్యవస్థలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest World News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

150 ఏళ్ల తర్వాత ఒకే రోజున..

రక్తం లేకుంటే దేవుడు కూడా కాపాడలేడు

శ్రీ సూర్యనారాయణా.. మేలుకో.. మేలుకో..

గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌

పడిపోయిన పీడనం.. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం

ఇంటరాగేషన్‌ పేరుతో దారుణం..

గాజు ఉంగరమని కొంటే వజ్రమని తేలింది!

ఈ చేపకు ఈత రాదు!

ఫిబ్రవరి 15, 16న దుబాయిలో 'లోక కేరళ సభ'

కాగితం కొరత తీరినట్లే!

ఐస్‌ ఆమ్లెట్

ఈజిప్టులో బయటపడ్డ 50 మమ్మీలు

కాలగర్భంలో టర్కీ పట్టణం

నవ్వు తెప్పిస్తున్న చైనా నర్స్‌ నోట్‌

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం

ఎగిరే కారు వచ్చేస్తోంది!

ఆరోగ్యానికి ‘టెన్‌’షన్‌

బూ.. ఇక లేదు!

అత్యంత పెద్ద వయస్కుడు కన్నుమూత

ఒకేసారి సూపర్‌ మూన్‌.. చంద్ర గ్రహణం

బార్నార్డ్‌ బీపై ఏలియన్స్‌!

వాసనతోనే కడుపు నిండుతుందట!

నిద్రలేమితో గుండెకు ముప్పు

ఇండోనేషియా సునామీ : 429కి చేరిన మృతుల సంఖ్య

మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష

పుట్టిన రోజునాడే ప్రాణాలు కోల్పోయిన క్వైటో స్టార్‌

న్యూయార్క్‌లో భారతీయుడికి జాక్‌పాట్‌

మీ డేటా విలువ రూ.3,580 మాత్రమే!

కన్నం వేయబోయి.. కన్నంలో ఇరుక్కున్న దొంగ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం