మరో కొత్త వైరస్‌...చైనాలో టెన్షన్‌!

21 Jan, 2020 13:23 IST|Sakshi

వుహాన్‌లోని ఒక సముద్ర, అటవీ ఆహార మార్కెట్‌లో జంతువుల నుంచి ఓ వైరస్  చైనాలో మనుషులకు సోకింది.  ఇప్పటివరకూ మనుషులకు సోకే కారనోవైరస్‌లు ఆరుమాత్రమే ఉన్నాయి.. ఇప్పుడీ కొత్త వైరస్ ఏడోదిగా వచ్చి చేరింది. మరి ఆ వైరస్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest World News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా