రుణమాఫీ..అన్నదాత చిరునవ్వు..

8 Jul, 2017 02:49 IST|Sakshi
రుణమాఫీ..అన్నదాత చిరునవ్వు..
వైఎస్‌ హయాంలో జరిగిన రుణమాఫీతో ఎందరో రైతులు లబ్ధిపొందారు. వారంతా నాటి పరిస్థితులను తలచుకుంటున్నారు. ‘‘పంటలు పండక కరువు పరిస్థితిలో అప్పులపాలైన సమయంలో నాడు వైఎస్‌ చొరవతో రైతులకు పంట రుణాలను మాఫీ చేశారు. మాకు రూ.30 వేల పంట రుణం మాఫీ అయింది.

వైఎస్‌ మనసున్న మారాజు.. ఇప్పుడు ఎక్కడున్నాడో కానీ.. మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం’’ అని సిద్దిపేట జిల్లా గుగ్గిల్లకు చెందిన మైల బాలయ్య గుర్తుచేసుకున్నారు. ‘‘వైఎస్‌లాంటి నాయకుడు ఇక రాడు. రైతుల కష్టాలు తెలిసిన నేత ఆయన. వైఎస్‌ హయాంలో నాకు రూ.లక్ష దాకా మాఫీ అయింది. మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం’’ అని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అయిలేని శంకర్‌రెడ్డి పేర్కొన్నారు.
- అయిలేని శంకర్‌రెడ్డి, మైల బాలయ్య
Read latest Ysr News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరు'

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

లాఠీ పట్టిన రైతు బిడ్డ

డీఎడ్‌ కోర్సుకు కొత్తరూపు..!

కరువు సీమలో మరో టెండూల్కర్‌

విషయాన్ని గోప్యంగా ఉంచి ఏకంగా మృతదేహంతో..

యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!

దోచుకున్నోళ్లకు దోచుకున్నంత

మీసేవ..దోపిడీకి తోవ 

రవిశంకర్‌ను పట్టిస్తే రూ.లక్ష 

వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీకి షాక్‌

క్వారీ..సర్కారు మారినా స్వారీ

ఉద్యోగ విప్లవం

ఓఎస్డీగా అనిల్‌కుమార్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

ఆధునికీకరిస్తే గండికి నీరు దండి

పార్లమెంట్‌లో గళమెత్తిన రాష్ట్ర ఎంపీలు

కౌలుదారులకు ఇక ప్రభుత్వ రాయితీలు

మేం తీవ్రంగావ్యతిరేకిస్తున్నాం

షాద్‌నగర్‌ కేసులో రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌

‘పట్టిసీమ వల్ల సీమకు ఉపయోగం లేదు’

లోకేశ్‌ సీఎం కాకూడదని..

పాస్‌వర్డ్‌... పర్సనల్‌ కాదుగా...!

కడపలో బాంబుల భయం.!

డబ్బులు చెల్లించమన్నందుకు దాడి

టౌన్‌ బ్యాంకులో సీబీసీఐడీ గుబులు

మొదట ఇంటి దొంగల వేట.. ఎస్పీ అభిషేక్‌ మహంతి

జమ్మలమడుగులో బాంబుల కలకలం

ఈ మాస్టారు అలా వచ్చి.. ఇలా వెళ్తాడు

గోడ కూలితే.. ఇక అంతే!

నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’