Advertisement
స్పెషల్

పేద బిడ్డలకు పట్టం

కేవలం అక్షరాస్యతే కాదు.. 100% గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం జగన్‌

పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

పేదరికం నుంచి గట్టెక్కించేది ఉన్నత చదువులే

వైఎస్సార్‌ ఫీజుల పథకాన్ని తెస్తే ఆ తరువాత నేతలు నీరుగార్చారు

ఫీజులు చెల్లించకుంటే కాలేజీకి రావద్దని, పరీక్షలు రాయనివ్వబోమని అడ్డుకున్న ఘటనలూ చూశాం

ఈ అవమానాలను తట్టుకోలేక, ఫీజులు కట్టలేక నెల్లూరు జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య ఘటనను నా పాదయాత్రలో చూశా

ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదనే వంద శాతం ఫీజులను చెల్లిస్తున్నాం

ప్రముఖ ప్రైవేట్‌ వర్శిటీల్లోనూ కన్వీనర్‌ కోటాలో సీట్లిచ్చేలా చట్ట సవరణ చేశాం

9,87,965 మంది తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నగదు జమ చేసిన సీఎం జగన్‌

11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్ల మేర ప్రయోజనం

-->