కృష్ణ నామస్మరణతో జిల్లా వాసులు పులకించి పోయారు. హరే కృష్ణ.. కృష్ణ కృష్ణా... హరే హరే... అంటూ పరవశించిపోయారు. కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని జిల్లా అంతటా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకలు అంబరాన్నంటాయి. మది నిండా సంబరంతో తమ పిల్లలను అల్లరి కృష్ణుడిగాను, గోపికలుగాను అలంకరించి తల్లిదండ్రులు ముచ్చట తీర్చుకున్నారు. వాడవాడలా ఉట్టి ఉత్సవాలతో ఆలరించారు.
2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9