తీవ్ర ఉత్కంఠ మధ్య తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించడంతో గురువారం రాత్రి నగరంలో తెలంగాణవాదుల సంబరాలు హోరెత్తాయి. ఒక్కసారిగా రోడ్లపైకొచ్చి జెతైలంగాణ నినాదాలు చేశారు. రంగులు చల్లుకొని హంగామా చేశారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు.
2 / 20
ఆనందోత్సవాల్లో జేఏసీ చైర్మన్ కోదండరాం. ఉద్యోగ సంఘాల నేతలు
3 / 20
తీవ్ర ఉత్కంఠ మధ్య తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించడంతో గురువారం రాత్రి నగరంలో తెలంగాణవాదుల సంబరాలు హోరెత్తాయి