ఈ వారం మేటి చిత్రాలు (11-09-2016)
27 Sep, 2017 18:08 IST
1 / 58
పెన్సిల్, రబ్బర్, స్కేల్... స్టేషనరీ గణపతి! ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్
2 / 58
ఏపీజే అబ్దుల్ కలాం గణేశా అండ్ టీమ్. ఫొటో: బాషా, అనంతపూర్
3 / 58
కబాలి గణేషుడు. ఫొటో: మురళి, చిత్తూరు
4 / 58
విద్యుత్ వెలుగుల్లో కాణిపాకం. ఫొటో: మురళి, చిత్తూరు
5 / 58
జీవనోపాధికి మతం ఉండదు... పనే పరమాత్మ. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు
6 / 58
సర్వేపల్లి సార్ తో విద్యార్థినుల సెల్ఫీ. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు
7 / 58
వెళ్లి రావయ్యా వినాయకా. ఫొటో: సతీష్, హైదరాబాద్
8 / 58
బోలో బోలో గణపతి బప్పా మోరియా. ఫొటో: సతీష్, హైదరాబాద్
9 / 58
కేబీఆర్ పార్కులో రన్ రాజా రన్.. ఫొటో: దయాకర్, హైదరాబాద్
10 / 58
టీచర్స్ డే సెల్ఫీ. ఫొటో: దయాకర్, హైదరాబాద్
11 / 58
విదేశీ వనిత వినూత్న విలాసం. ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్
12 / 58
వీడ్కోలు గణేశా.. చల్లగా చూడు స్వామీ. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్.
13 / 58
సంప్రదాయ నృత్యం. ఫొటో: మొహమ్మద్ రఫీ, హైదరాబాద్
14 / 58
వర్షంలో బుద్ధ భగవానుడు. ఫొటో: మొహమ్మద్ రఫీ, హైదరాబాద్
15 / 58
ఇది షవర్ నిమజ్జనం.. కొత్త ట్రెండ్! ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్
16 / 58
నవ్వుల పువ్వులు పూయిస్తున్న నారాయణ. ఫొటో: రవికుమార్, చిక్కడపల్లి
17 / 58
గ్రాడ్యుయేషన్ డే సెల్ఫీ. ఫొటో: రవికుమార్, చిక్కడపల్లి
18 / 58
దీక్షా ప్రాంగణంలో దీక్షగా సాక్షి దినపత్రిక చదువుతున్న డీకే అరుణ. ఫొటో: రవికుమార్, చిక్కడపల్లి
19 / 58
రేషన్ బియ్యంతో వండిన అన్నం రుచి చూస్తున్న కమిషనర్ సీవీ ఆనంద్. ఫొటో: రవికుమార్, చిక్కడపల్లి
20 / 58
పండుగ శెలవులిచ్చారోచ్.. ఫొటో: రవీందర్, తార్నాక
21 / 58
ప్రకృతికి మించిన అందముందా ప్రపంచంలో..?? ఫొటో: రవీందర్, తార్నాక
22 / 58
పండు పనిపడుతున్న గబ్బిలం. ఫొటో: రవీందర్, తార్నాక
23 / 58
నగలతో వగలుపోతున్న నవ యువతులు. ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్, హైదరాబాద్
24 / 58
ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్, హైదరాబాద్
25 / 58
రంగులు అద్దినట్టు.. ప్రకృతి కనికట్టు..! ఫొటో: సోమ సుభాష్, ఎల్ బీ నగర్
26 / 58
బతుకు చిత్రం. ఫొటో: సోమ సుభాష్, ఎల్ బీ నగర్
27 / 58
ప్రభుత్వాసుపత్రి పరిస్థితి!! ఫొటో: రాజు, ఖమ్మం
28 / 58
అవినీతి సొమ్మును క్లిక్ మనిపిస్తున్న ఏసీబీ డీఎస్పీ అనూరాధ. ఫొటో: హుస్సేన్, కర్నూలు
29 / 58
కారెక్కిన గణనాథుడు. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు
30 / 58
'అగ్ని ఆపలేదన్నా నన్ను..' ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు
31 / 58
చంద్రన్న విచిత్రంగా కనిపిస్తున్నట్టున్నాడే!! ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు
32 / 58
ఎంపీ బుట్టా రేణుకతో స్టూడెంట్స్ సెల్ఫీ. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు
33 / 58
నీలి మేఘాల కాంతిలో కొండారెడ్డి బురుజు. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు
34 / 58
బక్రీద్ సందడి షురూ. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్
35 / 58
అమ్మకే తెలుసు ఆకలి తీర్చడం. ఫొటో: సతీష్, మెదక్
36 / 58
హై టెన్షన్. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ
37 / 58
ఈ అగరుబత్తి 24 గంటలు వెలుగుతుంది తెలుసా..! ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ
38 / 58
గణేశ్ చతుర్థి ఉత్సవాల్లో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ
39 / 58
కళ గల సెల్ఫీ. ఫొటో: వేంకట రమణ, నెల్లూరు
40 / 58
ప్రయోగం విజయవంతం.. సంబరాల్లో శాస్త్రవేత్తలు. ఫొటో: వేంకట రమణ, నెల్లూరు
41 / 58
ప్రభుత్వాసుపత్రి లోపలికి రోగులను ఇలానే తీసుకెళ్లాలి!! ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్
42 / 58
గోల్డ్ గణేషుడు. ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్
43 / 58
సెయింట్ థెరిసా. ఫొటో: ప్రసాద్, రాజమండ్రి
44 / 58
పచ్చదనాన్ని పెంచుతున్న మాస్టర్ విఘ్నేశ్. ఫొటో: ప్రసాద్, రాజమండ్రి
45 / 58
ఆహా.. ఆకాశం.. అదిరింది అరుణ వర్ణం. ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
46 / 58
పర్యావరణ గణేషుడు ప్రచారానికి తరలివచ్చాడు. ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి
47 / 58
ఓనమ్ వేడుకల్లో మలయాళీ మేడమ్స్. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ
48 / 58
విఘ్నాధిపతికి కలశాల అభిషేకం. ఫొటో: భగవాన్, విజయవాడ
49 / 58
'అందమైన భామలూ..' ఫొటో: భగవాన్, విజయవాడ
50 / 58
ఈ ఆటను గచ్చకాయలాట అంటారు!! ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ
51 / 58
విదేశీ వనితల ఆనంద హేల. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ
52 / 58
'ఎయ్ రాజా.. ఈ రోజు నీదేరా, ఇరగెయ్ రాజా.. ఈ చోటు నీదేరా' ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ
53 / 58
మెజీషియన్లకే మ్యాజిక్ నేర్పించే పాలకులు! ఫొటో: నవాజ్, విజయనగరం
54 / 58
'బాహుబలి వినాయకా.. నీకైనా తెలుసా కట్టప్ప రహస్యం?' ఫొటో: నవాజ్, విజయనగరం
55 / 58
పోలీసులు పోరాటాన్ని ఆపలేరు. ఫొటో: మోహన్ రావు, విజయనగరం
56 / 58
మహాశివుడి రూపంలో కొలువైన వినాయకుడు. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం
57 / 58
స్నాతకోత్సవంలో ప్రతిజ్ఞ. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్
58 / 58
నందిని బందీ చేసిన బందర్లు. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్