33వ వారం మేటి చిత్రాలు
18 Aug, 2019 12:48 IST
1 / 42
అన్నా నా చేయి గట్టిగా పట్టుకో లేకపోతే వరదకు కొట్టుకుపోతావు (ఫోటో : కిషోర్, విజయవాడ)
2 / 42
కవితమ్మకు తాంబూలం అందజేస్తున్నరోజమ్మ (ఫోటో : మోహనకృష్ణ, తిరుపతి)
3 / 42
పంద్రాగస్టు రోజున నీ రోల్ స్కేటింగ్ అదిరిపోయింది చిన్నా
4 / 42
విద్యుత్ కాంతుల్లో జిగేల్మంటున్న సాగర్ (ఫోటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
5 / 42
రేయ్ బుడ్డోడా నీ పోలీస్‌డ్రెస్..చేతిలో జెండా రెండూ అదుర్స్ (ఫోటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
6 / 42
మువ్వన్నెల జెండా రంగులో వెలిగిపోతున్న చార్మినార్ ( ఫోటో : దేవేంద్ర, హైదరాబాద్)
7 / 42
ప్రకాశం బ్యారేజీలో ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
8 / 42
నాకు చెప్పులు కావాలి అంటున్న ఆవు (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
9 / 42
చెట్లతో పాటు జగనన్న ఫోటోకు నీళ్లు కొడుతున్న సిబ్బంది ( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
10 / 42
ఆకట్టుకుంటున్న నవరత్నాల ముగ్గు (ఫోటో : గజ్జెల రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
11 / 42
చేతిలో డబ్బులు చూపిస్తూ మీసం తిప్పుతున్న రైతు తాత (ఫోటో : గజ్జెల రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
12 / 42
నాగార్జునసాగర్‌లో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ(ఫోటో : గజ్జెల రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
13 / 42
గవర్నర్ నరసింహన్‌కు రాఖీ కడుతున్న దృశ్యం (ఫోటో : ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
14 / 42
దగదగా మెరిసిపోతున్న బంగారు 'వింటేజ్ కారు' (ఫోటో : సుబాష్ సోమా, హైదరాబాద్)
15 / 42
నడి రోడ్డుపై శునకాల స్వైర విహారం (ఫోటో : వేణుగోపాల్, జనగాం)
16 / 42
ఉప్పొంగుతున్న జలధార (ఫోటో : వేణుగోపాల్, జనగాం)
17 / 42
జాతీయ నాయకుల వేషదారణలో విద్యార్ధులు (ఫోటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
18 / 42
బ్యాటరీ బైక్‌పై ఖమ్మం కమిషనర్ (ఫోటో : రాదారపు రాజు, ఖమ్మం)
19 / 42
లకారం ట్యాంక్‌బండ్‌పై మువ్వన్నెల జెండా రెపరెపలు (ఫోటో : రాదారపు రాజు, ఖమ్మం)
20 / 42
370 మీటర్ల గల జాతీయ జెండాతో కోర్టు నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ చేపట్టిన ఏబీవీపీ (ఫోటో : స్వామి, కరీంనగర్)
21 / 42
ఒకటే దేశం ఒకటే తేజం అంటున్న విద్యార్థులు (ఫోటో : స్వామి, కరీంనగర్)
22 / 42
అన్నలకు రాఖీలు కడుతున్న చెల్లెమ్మలు (ఫోటో : నరసయ్య, మంచిర్యాల)
23 / 42
శ్రీశైలం డ్యాంలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
24 / 42
కనువిందు చేస్తున్న శ్రీశైలం నల్లమల కొండలు (ఫోటో : సుధాకర్, నాగర్‌కర్నూల్)
25 / 42
. కళ్లజోడు పెట్టుకున్న కొడుకుతో క్యూట్ సెల్ఫీ (ఫోటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
26 / 42
నాగార్జున సాగర్ పూర్తి గేట్లు తెరవడంతో పరవళ్లు తొక్కుతున్న కష్ణమ్మ( ఫోటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
27 / 42
ఎడ్లబండి పై ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్తున్న మహిళలు
28 / 42
స్వాతంత్ర్య దినోత్సవాల వేడుకల వేళ... నృత్య ఆనంద హేళ
29 / 42
నిఖిల గారు మీ గన్... అదిరిందిపోయిందండి (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
30 / 42
సంగారెడ్డి ఐఐటీ హైదరాబాద్ లో పట్టాలు పొందిన అనంతరం ఐఐటీయన్ల జోష్(ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
31 / 42
వెంకటేశ్వరుడి సాక్షిగా కేసీఆర్‌కు సత్కారం(ఫోటో : మోహనకృష్ణ, తిరుపతి)
32 / 42
కాంతులీనుతున్న పద్మావతి అమ్మవారు (ఫోటో : మోహనకృష్ణ, తిరుపతి)
33 / 42
పిల్లలు..అన్ని నాట్యములు మీ వేషదారణలోనే కనిపిస్తున్నాయి ( ఫోటో : మహ్మద్ రఫీ, తిరుపతి)
34 / 42
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖవాతు నిర్వహిస్తున్న పోలీసులు( ఫోటో : చక్రి, విజయవాడ)
35 / 42
ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ వరదను చూసి మురుస్తున్న పర్యాటకులు( ఫోటో : చక్రి, విజయవాడ)
36 / 42
సోషల్ మీడియా వలంటీర్లకు అభినందన పత్రం, జ్ఞాపిక అందజేత (ఫోటో : కిషోర్, విజయవాడ)
37 / 42
వరద నీటిలో పడవ ప్రయాణం (ఫోటో : మను విశాల్, విజయవాడ)
38 / 42
నాతో పాటు నా కుక్కను కూడా కాపాడుకున్నాను ( ఫోటో : మను విశాల్, విజయవాడ)
39 / 42
ఏమైంది నీకు ! ఎందుకింత డల్‌గా ఉన్నావ్ ( ఫోటో : మను విశాల్, విజయవాడ)
40 / 42
మా సీఎం సార్‌తో ఓ సెల్ఫీ (ఫోటో : రూబెన్, విజయవాడ)
41 / 42
ఫోటోకు బాగానే స్టిల్ ఇచ్చారు..జాగ్రత్త పట్టు తప్పితే ఇక అంతే (ఫోటో : రూబెన్, విజయవాడ)
42 / 42
ఓ పక్క జాతీయ జంతువు..మరోపక్క జాతీయ పక్షి..మధ్యలో జాతీయ జెండాతో పోలీసు ( ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)