48వ వారం మేటి చిత్రాలు
8 Dec, 2019 15:31 IST
1 / 25
అమ్మాయికి అందం, అబ్బాయికి హుందాతనాన్ని ఇచ్చేవే కొత్త డ్రెస్సులు..! (ఫోటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
2 / 25
ఇదేమి ఆటరా బాబు.. ! అని అనుకుంటున్నారా.. ఇదీ యోగ శిక్షణలో ఒక భాగమే..! (ఫోటో: భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
3 / 25
రంగు రంగుల గాగుల్స్‌తో అమ్మాయిల సెల్ఫీ అదుర్స్..! (ఫోటో: రామగోపాల్‌రెడ్డి, గుంటూరు)
4 / 25
భలే పట్టుకున్నావే.. బుజ్జి కోతి..!(ఫోటో: నవాజ్, విశాఖపట్నం)
5 / 25
ఆహా..! ప్రకృతి రమణీయత ఎంత గొప్పదో చూడండి.. కొండలు.. పచ్చదనం.. ఎండ.. నీడ..! (ఫోటో: బాషా, అనంతపురం)
6 / 25
ఒసేయ్..! సరిగా దిద్దు నల్లగా మెరిసిపోవాలి..! (ఫోటో: రామగోపాల్‌రెడ్డి, గుంటూరు)
7 / 25
శ్రీరామునికి పూలమాల వేస్తున్న సీతమ్మ.. కన్నుల పండగలా నాటక సన్నివేశం..! (ఫోటో: రమేష్‌బాబు, హైదరాబాద్)
8 / 25
హుస్సేన్ సాగరంలో రోయింగ్ క్రీడా విన్యాసాలు.. ఏ జట్టు గెలుస్తుందో..! (ఫోటో: రాజేష్‌రెడ్డి, హైదరాబాద్)
9 / 25
మా అమ్మ ఎప్పుడు వస్తుందో.. మమ్మల్ని నిద్రపుచ్చడానికి..! (ఫోటో: ధశరథ్, కొత్తగూడెం)
10 / 25
చెట్లు ఒకదాన్ని ఒకటి అల్లుకొని.. పచ్చని సొరంగంలా కనిపిస్తోంది కదూ..!(ఫోటో: హుస్సేన్, కర్నూలు)
11 / 25
ప్రకృతి చెక్కినట్లు కనిపిస్తున్నకుర్మావాతార రూపం..! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)
12 / 25
భక్తి, శ్రద్ధలతో లక్ష దీపోత్సవం వేడుక..! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
13 / 25
బండెనుక బండి కట్టి జాతర పోవుడు చూశాం.. ఇప్పుడు పత్తి అమ్ముకోవటం కోసం ట్రాక్టర్ వెనుక ట్రాక్టర్ మార్కెట్ పోవుడు చూస్తున్నాం..!(ఫోటో: సుధాకర్, నాగర్‌కర్నూల్)
14 / 25
సమ్మె ముగిసింది.. ఇక పని మొదలైంది.. బస్సుల ఫిట్నెస్ మా బాధ్యత.. (ఫోటో: భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
15 / 25
ట్రాక్టర్ డబ్బాలో వడ్లు నిండిపోతాయన్న.. తొందరగా నేర్పు..!(ఫోటో: రాజుకుమార్, నిజామాబాద్)
16 / 25
అయ్యో.. దేవుడా మా కష్టం నీళ్ల పాలైంది..(ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి)
17 / 25
నాగదేవత విగ్రహాలకు పాలాభీషేకం చేస్తున్న చిన్నారులు.. (ఫోటో: ప్రసాద్, రాజమండ్రి)
18 / 25
ఆడ పిల్లలను గౌరవించండి.. మాపై హింసను ఆపండి..(ఫోటో: ప్రసాద్, రాజమండ్రి)
19 / 25
హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ద్వారా పండిస్తున్న పాలకూరను పరిశీలిస్తున్న పోలీసు అధికారి..( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
20 / 25
జలధారను నా మొబైల్లో బంధిస్తా.. !(ఫోటో: రఫీ, తిరుపతి)
21 / 25
భగభగ మండే భానుడిని కమ్మేస్తున్న మేఘాలు.. (ఫోటో: నవాజ్, విశాఖపట్నం)
22 / 25
సముద్ర తీరం.. ఆనందాలకు నిలయం.. (ఫోటో: నవాజ్, విశాఖపట్నం)
23 / 25
రహదారి పొడవునా.. జిగేల్మంటున్న విద్యుత్ కాంతులు..! ( ఫోటో: విజయకృష్ణా, అమరావతి)
24 / 25
అన్నా.. నీకు ఏ ఇబ్బంది లేకుండా.. నీ పెన్షన్ డబ్బులు నీకు అందజేస్తా.. (ఫోటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)
25 / 25
ప్రాజెక్టు నిండా నీరు.. కొండ నిండా పచ్చదనం.. కన్నుల నిండుగా ప్రకృతి సోయగం..! (ఫోటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)