46వ వారం మేటి చిత్రాలు
24 Nov, 2019 11:25 IST
1 / 30
మా బ్యాగులో మోయలేము.. అందుకే ఇలా చేస్తున్నాం.. (ఫోటో: రుబీన్, విజయవాడ)
2 / 30
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిరసన..( ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం)
3 / 30
చెట్టుకు కనిపిస్తున్నవి పాలీతిన్ సంచులు కాదు.. వేలాడుతున్న గబ్బిలాలు.. ( ఫోటో: విజయ్ కృష్ణ, అమరావతి)
4 / 30
కాళీ వేషదారణ కళాకారులు..! (ఫోటో: వీరేష్, అనంతపూరు)
5 / 30
ప్రమాదకస్థాయిలో ప్రయాణం.. పిల్లలు ఉన్నారు జాగ్రత్త.. (ఫోటో: రమేష్ బాబు, హైదరాబాద్)
6 / 30
బంగారు ఆభరణాతో జిగేల్మంటున్న యువతులు.. (ఫోటో: ఎస్ఎస్ ఠాకూర్)
7 / 30
నా గూడు బలంగా ఉండాలనే గట్టిగా అల్లుతున్నా ..! (ఫోటో: రమేష్, కడప)
8 / 30
పచ్చని పొలాల మధ్య విహరిస్తున్న పాలపిట్ట.. ( ఫోటో: కొత్తగూడెం, ధశరథ్)
9 / 30
మా ఉల్లిగడ్డను తూకం వేసి కొనండయ్యా..! (ఫోటో: హుస్సేన్, కర్నూలు)
10 / 30
ఆహారం కోసం.. చేపల వేటలో కొంగ..! (ఫోటో: స్వామి, కరీంనగర్)
11 / 30
ప్రయాణ పాట్లు.. బ్యాగు వేస్తే.. సీటు భద్రమేనా..? ( ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్)
12 / 30
ఏందయ్యా.. ఈ బియ్యం.. మొత్తం నూకలు ఉన్నాయి..! ( ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్)
13 / 30
వినూత్న ప్రచారం.. మొక్కల్ని నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
14 / 30
పేదవారికి లేదయే.. బాత్రూం సౌకంర్యం.. ( ఫోటో: భజరంగ్‌ప్రసాద్, నల్లగొండ)
15 / 30
పార్వతి పరమేశ్వర నృత్యం.. ఆధ్యంతం మధురం.. ( ఫోటో: కమలాకర్, నెల్లూరు)
16 / 30
ఓ వైపు నీరు మరోవైపు గుర్రపు డెక్క.. ( ఫోటో: కమలాకర్, నెల్లూరు)
17 / 30
మమ్మల్ని చల్లంగా చూడు తల్లి అంటూ.. భోనం ఎత్తిన మహిళలు, యువతులు.. ( ఫోటో: రాజుకుమార్, నిజామాబాద్)
18 / 30
అచ్చం హంసల్లా ఉన్నాయే బాతులు..! (ఫోటో: సతీష్‌కుమార్, పెద్దపల్లి)
19 / 30
మంచుకురిసే వేళలో.. వరిపైరుపై చూడముచ్చటగా మంచు బిందువులు.. (ఫోటో: సతీష్‌కుమార్, పెద్దపల్లి)
20 / 30
ఎద్దులబండి తోలుతూ.. పల్లెపడుచుల సందడి చూడ తరమా..! ( ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి)
21 / 30
లింగమయ్య.. నీ త్రిశూలం అంచున సూర్యోదయం..! ( ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి)
22 / 30
ఈ కార్తీక వెలుగులు మా జీవితాల్లో వెల్లివిరియాలి.. స్వామి.. (ఫోటో: సతీష్, సిద్దిపేట)
23 / 30
నాట్య కళను కెమెరాలో బంధిస్తున్న దృశ్యం.. (ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం)
24 / 30
మా సెల్ఫీ అదిరిపోవాల్సిందే..! ( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
25 / 30
కేబుల్ తీగలే ఉడతకు.. ఆసనం అయింది..! (ఫోటో: కిషోర్ నడిపుడి)
26 / 30
సముద్రంలో పడవ పోటీల విన్యాసాలు.. (ఫోటో: మోహన్‌రావు, విశాఖపట్నం)
27 / 30
మీరెంత మంది పట్టినా.. నేను గీతను తాకుతా..! ( ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)
28 / 30
పక్షులు .. సూర్యుని చుట్టూ భ్రమిస్తున్నట్టు ఉన్నాయి కాదా..! ( ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)
29 / 30
మా కష్టం నీటిపాలైంది.. ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)
30 / 30
నాకు ఓ టిక్కెట్ ఇవ్వు.. కండెక్టర్..! ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)