13వ వారం మేటి చిత్రాలు
31 Mar, 2018 21:32 IST
1 / 38
నువ్వా నేనా అంటూ పోట్లాటకు దిగిన కార్యకర్తలు( ఫోటో రవికుమార్, హైద్రాబాద్)
2 / 38
వచ్చింది ఎండాకాలం...తెచ్చింది నీటి కరవుకాలం( ఫోటో భూపాల పల్లి, సంపత్)
3 / 38
పచ్చని చెట్టు కాదు... కరెంటునిచ్చే సోలార్చెట్టు( విజయకృష్ణా, అమరావతి)
4 / 38
శునకం చేస్తోంది ప్రయాణం... నిలబడే ఉంది మరి ఎందుకో( ఫోటో అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్)
5 / 38
భాస్కరుడు జారుకుంటున్న వేళ...బాస్కెట్‌బాల్ ఆడుకుంటున్న భామ( ఫోటో, రియాజుద్దీన్, ఏలూరు)
6 / 38
ముచ్చటగా మూడు...టిఆర్ఎస్ భవన్, పూరి జగన్నాథ ఆలయం, పోలీస్ కంట్రోల్ రూం( ఫోటో, బాలస్వామి హైద్రాబాద్)
7 / 38
విద్యార్థి లోకం చేస్తోంది పోరాటం ( ఫోటో మహ్మద్ రఫి, హైదరాబాద్)
8 / 38
మెహిదిపట్నం ఎండకు మండిపోతున్నది ( ఫోటో మహ్మద్ రఫి, హైదరాబాద్)
9 / 38
దారానికి చిక్కుకుంది దారానికి బలైపోయింది( నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)
10 / 38
సూర్యుని తాపానికి విలవిల...నిమ్స్‌లో చెట్టుకింద సేదతీరుతున్న జనాలు ( ఫోటో రమేశ్ బాబు, హైదరాబాద్)
11 / 38
కామన్వెల్త్ క్రీడల కోసం ఏర్పాటైనా కార్యక్రమంలో పాల్గొన్న కరణం మల్లీశ్వరి ( ఫోటో రమేశ్ బాబు, హైదరాబాద్)
12 / 38
ఫోటో క్లిక్ మనిపించగా...విద్యార్థులు ఫోజులివ్వగా ( ఫోటో, సాయిదత్, హైదరాబాద్)
13 / 38
రోబోను ప్రయోగిస్తున్న విద్యార్థులు ( ఫోటో, సాయిదత్, హైదరాబాద్)
14 / 38
సెల్ఫీ దిగుతున్న సుందరీమణులు( ఫోటో వేణుగోపాల్, జనగాం)
15 / 38
పచ్చని పొలాలకు నీళ్ల ట్యాంకర్ పడుతోంది నీరు (ఫోటో శైలేందర్ రెడ్డి, జగిత్యాల)
16 / 38
హరితహారానికి రక్షణ ఇస్తోంది రక్షణశాఖ (ఫోటో శైలేందర్ రెడ్డి, జగిత్యాల)
17 / 38
రామయ్య గురించి బేరాలడుతున్న వృద్దుడు (ఫోటో, రాజు , ఖమ్మం)
18 / 38
సీతా రాముడు కాదు....సైతక రాముడు (ఫోటో, రాజు , ఖమ్మం)
19 / 38
మిర్చి బస్తాలే అతనికి పూలపాన్పు...(ఫోటో, మురళీమోహన్, మహబూబ్‌బాద్)
20 / 38
ఫైన్లు వసూళ్లు చేయడమే కాదు...సహాయం చెయ్యడమూ తెలుసు( ఫోటో భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
21 / 38
ప్రభుత్వాల ఆగడాలపై కాగడాల ప్రదర్శన( ఫోటో, అజీజ్, మచిలీపట్నం)
22 / 38
డ్రైవింగ్ రాక... కుర్చుంది మేక... ఏం చేయలేక( ఫోటో దేవేందర్, మెదక్)
23 / 38
మహాత్ముడి చక్రం... గెదేకు సహాయం( ఫోటో నర్సయ్య, మంచిర్యాల)
24 / 38
సెల్ఫీ తీసుకుంటున్న భారతమాత ( ఫోటో నర్సయ్య, మంచిర్యాల)
25 / 38
సీతారాముల కళ్యాణం చూతమురారండి... (ఫోటో భజరంగప్రసాద్, నల్గొండ)
26 / 38
త్యాగమూర్తి యేసు సిలువ ఘటన ప్రదర్శన (ఫోటో భజరంగప్రసాద్, నల్గొండ)
27 / 38
పూవుల్లో దాగున్న తేనెంతో అతిశయం..( ఫోటో సతీశ్,సిద్దిపేట)
28 / 38
వినూత్న ప్రయోగాలు చేస్తున్న భావి శాస్త్రవేత్తలు (ఫోటో శివప్రసాద్, సంగారెడ్డి)
29 / 38
అర్థగుండు, అర్థమీసాలతో వినూత్న ప్రదర్శన ( ఫోటో, తిరుపతి సుబ్రహ్మణ్యం)
30 / 38
గోరువంక గోదారి వంక...పూలపై వాలింది. ( ఫోటో, తిరుపతి సుబ్రహ్మణ్యం)
31 / 38
సహారా ఎడారిలోని ఒంటెలు కాదు... కృష్ణమ్మ ఒడిలో గేదెలు.. ( ఫోటో చక్రపాణి, విజయవాడ)
32 / 38
సంధ్యా సమాయాన గూటికి చేరుకుంటున్న పక్షులు ( ఫోటో చక్రపాణి, విజయవాడ)
33 / 38
వేసవి ఉపశమనం మనుషులకే కాదు...మాకు కూడా...( ఫోటో కిషోర్, విజయవాడ)
34 / 38
గాల్లో తేలినట్టు నీటిపైన తేలుతున్నాడు( వైజాగ్, మురళీమోహన్)
35 / 38
ఎయ్..చిందేయ్ శివమెత్తర సాంబయ్య అంటూ ప్రత్యేక హోదా కోసం నిరసన ( విజయనగరం, సత్యనారాయణ మూర్తి)
36 / 38
చెక్కని శిల్పం చక్కని రూపం కనిపిస్తోంది శునకం ( విజయనగరం, సత్యనారాయణ మూర్తి)
37 / 38
నువ్విస్తానంటే...నేనొద్దాంటానా...( శివ , యాదాద్రి భువనగిరి)
38 / 38
ఎంతమంది ఎక్కినా సరే... దూసుకెళ్తానంటున్న బైక్...