53వ వారం మేటి చిత్రాలు
6 Jan, 2018 12:11 IST
1 / 34
దయచేసి దయుంచండి..! సహకరించండి..!! (ఫోటో: సోమసుభాష్, హైదారాబాద్)
2 / 34
పండగ సంబరం.. సెల్ఫీలో ప్రతిబింబం.. (ఫోటో: ఎం. రవికుమార్, హైదారాబాద్)
3 / 34
ఆనందాల వేళను సెల్ఫీతో దాచేద్దాం (ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ )
4 / 34
సరదాల కళాశాల.. (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)
5 / 34
ప్రపంచ రేపటి కవులము (ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం)
6 / 34
స్మైలీ..! సెల్ఫీస్.!! (ఫోటో: విజయ్ కృష్ణ, అమరావతి)
7 / 34
క్రిస్మస్ ముస్తాబులో పూలసందడి.. (ఫోటో: మురళి, చిత్తూర్)
8 / 34
బిర్లామందిర్పై డేగ కన్ను..!! (ఫోటో: కె.రమేశ్‌బాబు, హైదారాబాద్)
9 / 34
బతుకుబండిని లాగుతూ.. సరదాగా (ఫోటో: కె.రమేశ్‌బాబు, హైదారాబాద్)
10 / 34
వీక్షకాకర్షణలో క్రిస్మస్ సందడి.. (ఫోటో: సాయిదత్, హైదారాబాద్)
11 / 34
పనిలో మునిగారు.. పైనున్నారు.. జాగ్రత్త..! (ఫోటో: సాయిదత్, హైదారాబాద్)
12 / 34
కాలం మారిన కళ మారదు.. ‘చార్మ్’నార్.. (ఫోటో: ఎ.సురేష్‌కుమార్, హైదరాబాద్)
13 / 34
చిన్ని చేతుల్లో ‘కళ’కళ లాడింది.. (ఫోటో: వీరాంజనేయులు, హైదరాబాద్)
14 / 34
జాతరలో కదిలిండు పోతురాజు (ఫోటో: వేణుగోపాల్, జనగాం )
15 / 34
తూనీకలో గోల్మాల్.. (ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
16 / 34
వల విసిరా.. కడుపు నిండేనా (ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం)
17 / 34
జంట చిలుకల జోష్యం చూపించుకోను రారండి (ఫోటో: భాస్కరా చారి, మహబూబ్‌నగర్ )
18 / 34
హై రిస్క్ బట్ నో టెన్సన్ రైట్ రైట్.. (ఫోటో: భాస్కరా చారి, మహబూబ్‌నగర్ )
19 / 34
పట్టర పట్టు హైలెస్సా...బస్సు కదిలేటట్టు (ఫోటో: శ్రీశైలం, మేడ్చల్ )
20 / 34
గెలుపు కోసం తెరచాప పడవల పయనం (ఫోటో: వెంకటరమణ, నెల్లూర్ )
21 / 34
సూర్య కాంతికై పసికందులు (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాజాద్ )
22 / 34
దేశరక్షణకై శిక్షణ (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాజాద్ )
23 / 34
రెహ్మాన్ పాటతో లేజర్ కాంతులు (ఫోటో: ప్రసాద్ గారగ, రాజమండ్రి)
24 / 34
నాట్లకోసం.. పాట్లు (ఫోటో: సతీష్, సిద్ధిపేట్)
25 / 34
శిలువల మధ్య సూర్యోదయం (ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం)
26 / 34
పర్వదినాన ప్రార్థనకు భక్తులు (ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
27 / 34
బతుకు ‘భారం’ (ఫోటో: యాకయ్య, సూర్యపేట్)
28 / 34
కోడికి సంక్కెళ్లు... (ఫోటో: భగవాన్, విజయవాడ)
29 / 34
పట్టాలపై యుద్ద ట్యాంకర్లు (ఫోటో: భగవాన్, విజయవాడ)
30 / 34
మూడు చక్రాల ఆటోలో మగువలు (ఫోటో: చక్రపాణి, విజయవాడ)
31 / 34
భళా ‘నా’ చిత్రం: రాష్ట్రపతి సతీమణి (ఫోటో: చక్రపాణి, విజయవాడ)
32 / 34
భళారే.. ఏమా కాంతి సోయగం (ఫోటో: కిశోర్, విజయవాడ)
33 / 34
క్రిస్మస్ వేడుకలో చిన్నారుల నృత్యాలు (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)
34 / 34
నాటకంతో అలరించిన చిన్నారుల (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)