24వ వారం మేటి చిత్రాలు
15 Jun, 2019 22:05 IST
1 / 47
దివ్యాంగుడి బౌలింగ్ విన్యాసం..! (ఫొటో : జయశంకర్, శ్రీకాకుళం)
2 / 47
డిజైనర్ ఎగ్జిబిషన్లో సినీనటి అర్చన..! (ఫొటో : ఎస్ఎస్ ఠాకూర్)
3 / 47
పొట్టకూటికోసం తప్పవీ నిప్పుల విన్యాసాలు..!! (ఫొటో : భజరంగప్రసాద్, నల్గొండ)
4 / 47
చచ్చిపోతున్నా.. దింపరా బాబూ..!! (ఫొటో : రజ్వా దశరథ్)
5 / 47
జననేత సీఎం జగన్.. తీపి కబురు చెప్పి ఆనందింపజేసెన్..!! (ఫొటో: మహ్మద్ రఫి, తిరుపతి)
6 / 47
డీజీపీ సవాంగ్‌తో ముద్దుల తనయ..! (ఫొటో : విజయకృష్ణ, అమరావతి)
7 / 47
కళల్లో బతికిన కర్షక ముఖచిత్రం.. తాతకు గుర్తొచ్చే అలనాటి యవసాయం..!! (ఫొటో : విజయకృష్ణ, అమరావతి)
8 / 47
రాజన్న ఆశీస్సులు తీసుకుంటున్న సీఎం జగనన్న..!! (ఫొటో : విజయకృష్ణ, అమరావతి)
9 / 47
నీలిమేఘపు ఛాయల్లో అరుణ వర్ణపు ఇస్కాన్ మందిరం..!! (ఫొటో : ఎండీ బాషా, అనంతపురం)
10 / 47
సకుటుంబ సవారీ..! (ఫొటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)
11 / 47
గౌరవ హోంమంత్రికివే మా అభినందనలు..!! (ఫొటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)
12 / 47
రోడ్డు, మెట్రో, రైలు మార్గాల కూడలి..! (ఫొటో : కె రమేష్‌బాబు, హైదరాబాద్)
13 / 47
ఆకాశంలో నిప్పు కణిక.. నేలను తాకితే మిగిలేది బూడిదే ఇక..! (ఫొటో : కె రమేష్‌బాబు, హైదరాబాద్)
14 / 47
శిల్పారామంలో.. ఇటలీ పిరమిడ్..! (ఫొటో : వి రవిందర్, హైదరాబాద్)
15 / 47
అంతెత్తున నీలాకాశం.. రెపరెపల త్రివర్ణ పతాకం..!! (ఫొటో : ఎ సురేష్‌కుమార్, హైదరాబాద్)
16 / 47
బడులు మొదలాయే.. ట్రాఫికర్ తోడాయే..!! (ఫొటో : ఎ సురేష్‌కుమార్, హైదరాబాద్)
17 / 47
గెలుపెవరిదో... పరుగుల రాణెవరో..!! (ఫొటో : రాధారపు రాజు, ఖమ్మం)
18 / 47
భానుడి భగభగలతో వినూత్న ఆలోచన..!! (ఫొటో : రాధారపు రాజు, ఖమ్మం)
19 / 47
బడి షురువాయే.. చిత్తడి ఎదురాయే..!! (ఫొటో : స్వామి, కరీంనగర్)
20 / 47
24వ వారం మేటి చిత్రాలు
21 / 47
అందరూ కదిలారు.. తలోచేయి వేశారు..!! (ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
22 / 47
వేడి వేపుకుతింటోంది.. జలకాలాటలలో..!! (ఫొటో : నరసయ్య, మంచిర్యాల)
23 / 47
కాపాడవమ్మా.. కరుణించవమ్మా గంగాభవానీ..!! (ఫొటో : భజరంగప్రసాద్, నల్గొండ)
24 / 47
ముగ్గురు పిల్లలకు ఇద్దరు సార్లు..!! (ఫొటో : భజరంగప్రసాద్, నల్గొండ)
25 / 47
ప్రమాదం కనబడుతోంది.. ప్రభుత్వం స్పందించాలి..!! (ఫొటో : కైలాశ్‌కుమార్, నిర్మల్)
26 / 47
బడులు షురువాయే.. మార్కెట్ల రద్దీ మొదలాయే..!! (ఫొటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
27 / 47
అందరూ కలిసి.. సరదాగా సెల్ఫీ..!! (ఫొటో : ఎం. సతీష్‌కుమార్, పెద్దపల్లి)
28 / 47
జెడ్పీ చైర్మన్‌గా పుట్టమధు.. గులాబీ సంబరాలు..!! (ఫొటో : ఎం. సతీష్‌కుమార్, పెద్దపల్లి)
29 / 47
ఆక్సిజన్ పార్కులో జింకల పరుగులు..!! (ఫొటో : కె.సతీష్, సిద్దిపేట)
30 / 47
దొరికిన భారీ బంగారు చేప...! (ఫొటో : జయశంకర్, శ్రీకాకుళం)
31 / 47
మంజీరా డ్యామ్ సమీపంలో మయూర సోయగం..! (ఫొటో : బి.శివప్రసాద్)
32 / 47
కలిసిన స్నేహ బంధం.. విద్యార్థినుల ఆనందం..!! (ఫొటో : బి.శివప్రసాద్)
33 / 47
కురిసిన వాన.. తడిసినా ఈ పయనం సాగేనా..!! (ఫొటో : యాకయ్య, సూర్యాపేట)
34 / 47
ప్రమాదపుటంచుల్లో బుల్లిగువ్వ గూడు పదిలం..! (ఫొటో : యాకయ్య, సూర్యాపేట)
35 / 47
ఏడుకొండలవాడి సన్నిధిలో ఏపీ సీఎం, ఇండియా పీఎం..!! (ఫొటో: మోహనకృష్ణ, తిరుపతి)
36 / 47
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివాదం..! (ఫొటో: మోహనకృష్ణ, తిరుపతి)
37 / 47
వేసవి సెలవుల్లో.. సెలయేటి స్విమ్మింగులు..!! (ఫొటో: మోహనకృష్ణ, తిరుపతి)
38 / 47
బుడ్డోడి చేతిలో బండి.. స్టార్ట్ అయితే పరేషానండి..!! (ఫొటో: మహ్మద్ రఫి, తిరుపతి)
39 / 47
పీఎం మోదీకి వెంకన్న జ్ఞాపిక అందిజేస్తున్న ముఖ్యమంత్రి జగన్..! (ఫొటో: మహ్మద్ రఫి, తిరుపతి)
40 / 47
రైలు నిలయంలో భారీ మువ్వన్నెల పతాకం..! (ఫొటో : కె.చక్రపాణి, విజయవాడ)
41 / 47
గోడలపై ఉట్టిపడుతున్న కళానైపుణ్యం..! (ఫొటో : కె.చక్రపాణి, విజయవాడ)
42 / 47
సెలవులు ముగిశాయి.. ఊళ్లన్నీబోగీలు చేరాయి..! (ఫొటో : కిశోర్, విజయవాడ)
43 / 47
చిన్నారి అక్షరాభ్యాసం.. బడిబాటకు సిద్ధం..! (ఫొటో : పవన్, విజయవాడ)
44 / 47
అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే రోజా అభివాదం..! (ఫొటో : రూబెన్, విజయవాడ)
45 / 47
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్లెక్సీకి ఆర్టీసీ కార్మికుల క్షీరాభిషేకం..! (ఫొటో : సత్యనారాయణ, విజయనగరం)
46 / 47
కనుమరుగైపోయిన గోలీసోడా.. మిగిలింది ఇదొక్కటేనా..! (ఫొటో : సత్యనారాయణ, విజయనగరం)
47 / 47
వాయుదేవుడి బీభత్సం.. మీటింగ్ ఆగమాగం..! (ఫొటో : యాదిరెడ్డి, వనపర్తి)