బతుకమ్మ చీర.. తెలంగాణ బిడ్డకు ప్రభుత్వం ఇస్తున్న ఆత్మీయ కానుక (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
26 / 39
నడిరోడ్డుపై బతుకు పోరాటం (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)
27 / 39
ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల మాట తూచ్.. (ఫోటో: సుధాకర్, నాగర్‌కర్నూల్)
28 / 39
గిజిగాడి గూళ్లు కడుతున్నారు ఈ ఇంజనీర్లు.. (ఫోటో: కంది భజరంగ్ ప్రసాద్, నల్లగొండ)
29 / 39
సర్కారు దవాఖానాలో స్వయం సేవలే.. (ఫోటో: కైలాష్ కుమార్, నిర్మల్)
30 / 39
గుండెల్ని హత్తుకునే గుడారం చెరువు అందాలు.. (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
31 / 39
ష్.. మంత్రి గారికి మీ సమస్యలు చెప్పుకోండి.. (ఫోటో: కే. సతీష్, సిద్ధిపేట్)
32 / 39
సారూ.. శుభాకాంక్షలు.. సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో హరీష్‌రావుకి మంత్రి పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపీపీలు (ఫోటో: బి. శివప్రసాద్, సంగారెడ్డి)
33 / 39
అలిపిరి టూ తిరుమల.. వయా ఆహ్లాదం.. (ఫోటో: రఫి, తిరుపతి)
34 / 39
ఆకలికి ఎక్కడైతే ఏముంది.. రోడ్డు మీదే వంటా వార్పు (ఫోటో: మనువిశాల్, విజయవాడ)