19వ వారం మేటి చిత్రాలు
12 May, 2018 21:03 IST
1 / 36
పోదాం ట్రాక్టరెక్కి... అంటున్న మంత్రి పోచారం( ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
2 / 36
జర జాగ్రత్తా... చూస్కోండి రైల్ వస్తుందేమో. (ఫోటో : నాగరాజు, హైదరాబాద్)
3 / 36
‘లావణ్య’మైన సెల్ఫీ (ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
4 / 36
చేపల వేట... ఎండ చాటున... (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
5 / 36
సూర్యుడి తాపానికి తాళలేక... బండిపై ఓ బుడ్డోడు (ఫోటో : సురేశ్‌కుమార్, హైద్రాబాద్)
6 / 36
బుద్ధుడి ప్రాంగణంలో... సంధ్యా సూర్యుడు... (ఫోటో : సురేశ్‌కుమార్, హైద్రాబాద్)
7 / 36
నిద్ర సుఖమెరుగదు... అంటే ఇదేనేమో
8 / 36
ఎండలు మండేలా... నగరంలో ప్రజలు అదిరేలా... (ఫోటో : రమేశ్ బాబు, హైద్రాబాద్)
9 / 36
సూర్యుడి భగ భగ... పావురం విల విల.(ఫోటో : నాగరాజు, హైదరాబాద్)
10 / 36
నగరంలో వర్షం కురిస్తే... వరదలు పొంగాల్సిందే... ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. (ఫోటో : నాగరాజు, హైదరాబాద్)
11 / 36
చికు బుకు రైలు వచ్చింది... (ఫోటో : రవికుమార్, హైద్రాబాద్)
12 / 36
లీచీ పండ్లు... కావాలా మీకు? (ఫోటో : సాయి దత్, హైద్రాబాద్)
13 / 36
వేడికి టాటా... నీటిలో ఆట (ఫోటో : టాకూర్, హైద్రాబాద్)
14 / 36
కట్టెల మోపుల కష్టాలు... (ఫోటో : రమేశ్, కడప)
15 / 36
తాటి బెల్లం కావాలా నాయనా (ఫోటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
16 / 36
వింతగా చూస్తోంది వానర సైన్యం... (ఫోటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
17 / 36
అయ్యో మీరు అందులో పట్టరు సారూ... (ఫోటో : రాజు , ఖమ్మం)
18 / 36
షీ టీమ్... మహిళా రక్షణ సైన్యం (ఫోటో : హుసేన్, కర్నూలు)
19 / 36
మహానేతకు వందనం... (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)
20 / 36
పైసల్ వస్తయన్న ఆనందంలో మహిళా రైతులు (ఫోటో : మురళీమోహన్, మహబూబ్‌బాద్)
21 / 36
పైన ఎండ... నీటిలో దూకితే చల్లగుంట (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
22 / 36
యే... ఉత్తయే ఇవన్నీ... బొమ్మపులులు...
23 / 36
కారు మబ్బులు కమ్ముకున్నవేళ... (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)
24 / 36
ఆట...ఆట.. ఇది బాల్యంలో తప్పక ఆడే టైర్ ఆట...(ఫోటో : నర్సయ్య, మంచిర్యాల్)
25 / 36
ఆకాశాన సూర్యుడు ఎర్రగుంటడు... సంధ్య వేళకి .(ఫోటో : నర్సయ్య, మంచిర్యాల్)
26 / 36
భారీ భజరంగ్ విగ్రహానికి భక్తుల పూజలు ( ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
27 / 36
బిల్డింగ్‌ల మధ్యలో భానుడు (ఫోటో : కమలాకర్, నెల్లూరు)
28 / 36
కష్టజీవులు... (ఫోటో : కమలాకర్, నెల్లూరు)
29 / 36
రయ్ రయ్ మంటూ పోవడానికి్ రెడీ అంటున్న పిల్లలు ( ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
30 / 36
నీటి చుక్కే బంగారమాయోనా (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
31 / 36
బలప్రయోగం తప్పటంలేదేమో...?(ఫోటో : మోహన్‌కృష్ణ, తిరుమల)
32 / 36
బైరాగి వేషధారణలో పిల్లలు... (ఫోటో : మహ్మద్ రఫీ, తిరుపతి)
33 / 36
బురద కాదు... కృష్ణా నీరు... ఆడుకుంటున్న పిల్లలు (ఫోటో : కిషోర్, విజయవాడ)
34 / 36
తలపాగ చుట్టుకున్న బుడతడు... (ఫోటో : కిషోర్, విజయవాడ)
35 / 36
వర్షం వచ్చింది... రోడ్డును ముంచింది. (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)
36 / 36
వర్షం కురవగా.. మిర్చిబస్తాలు తడవగా... (ఫోటో : వరప్రసాద్, వరంగల్)