2వ వారం మేటి చిత్రాలు
12 Jan, 2019 22:28 IST
1 / 32
అలరించిన అందాల ముద్దుగుమ్మల ఫ్యాషన్ షో ( ఫోటో; ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
2 / 32
సంక్రాంతికి జోరు ముందే మొదలైంది (ఫోటో; రియాజుద్దిన్, ఏలూరు)
3 / 32
సహజ అందానికి.. కృత్రిమ అందం తోడైతే వారెవ్వా అనాల్సిందే (ఫోటో; విజయకృష్ణ, అమరావతి)
4 / 32
సంక్రాంతి పండుగకు.. సంప్రదాయ పద్దతిలో (ఫోటో; రియాజుద్దిన్, ఏలూరు)
5 / 32
క్యాంప్ ఫైర్‌లో సందడే సందడి (ఫోటో; వెంకటరమణ, గుంటూరు)
6 / 32
ఇది చిరుత వేగం కాదు.. ‘ఉడుత’ వేగం (ఫోటో; వెంకటరమణ, గుంటూరు)
7 / 32
పట్టుదల, సంకల్పం ముందు వయసు రాదు అడ్డంకి (ఫోటో; వెంకటరమణ, గుంటూరు)
8 / 32
కేటీఆర్ అంకుల్.. ప్లీజ్ ఒక్క ఫోటో (ఫోటో: కె. రమేశ్ బాబు, హైదరాబాద్)
9 / 32
సంక్రాంతి పండుగ.. పల్లెకు పోయేదెట్ల? (ఫోటో; నాగరాజు, హైదరాబాద్)
10 / 32
పండగంట చూడమ్మా పెద్ద సందడంట ..(ఫోటో: వేణుగోపాల్, జనగాం)
11 / 32
రోడ్లపై ‘దుమ్ము’ దులుపుతున్నారు.. (ఫోటో; దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
12 / 32
ఖమ్మంపై ప్రేమతో ఎమ్మెల్యే (ఫోటో: రాజు, ఖమ్మం)
13 / 32
ఆటో ఎక్కిన చెట్టు (ఫోటో: రాజు, ఖమ్మం)
14 / 32
జర జాగ్రత్త తల్లీ.. (ఫోటో; భాస్కరచారి, మహబూబ్‌నగర్)
15 / 32
పరీక్ష రాయడానికి పెన్ను మర్చిపోతారేమో కానీ.. చరవాణి మాత్రం మరువరు (ఫోటో: అజీజ్, మచిలీపట్నం)
16 / 32
ఓటెయ్యడానికైనా.. సినిమా టికెట్టుకైనా.. పరీక్ష రాయడానికైనా ‘క్యూ’ పద్దతి పాటించాల్సిందే..(ఫోటో: అజీజ్, మచిలీపట్నం)
17 / 32
లారెక్కిన పడవ (ఫోటో; భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
18 / 32
చిరుతను సులువుగా తిరిగి పంపించేశారు.. (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
19 / 32
శ్రీవారి సన్నిధిలో జననేత (ఫోటో: మోహనక్రిష్ణ, తిరుమల)
20 / 32
చెట్ల కింద చదువులు (ఫోటో; సతీష్ రెడ్డి, పెద్దపల్లి)
21 / 32
భళా.. అనిపించిన చిన్నారుల యోగా విన్యాసాలు (ఫోటో; సతీష్ రెడ్డి, పెద్దపల్లి)
22 / 32
పండుగ అంటేనే పద్దతి.. పద్దతంటేనే పల్లెటూరు (ఫోటో: ప్రసాద్, రాజమండ్రి)
23 / 32
ఫ్యాషన్ షో సందడి (ఫోటో: ప్రసాద్, రాజమండ్రి)
24 / 32
ఆధునికంలోనూ ఎనుకటి ఎవుసం (ఫోటో, కె.సతీష్, సిద్దిపేట)
25 / 32
పట్టు పడితే అంతే.. (ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
26 / 32
సతీమణి కోసం.. ‘పతి’ పాట్లు (ఫోటో; అనమాల యాకయ్య, సూర్యాపేట)
27 / 32
వాళ్లకు నేను(మేక) పలహారం.. నాకు పువ్వులే పలహారం (ఫోటో; అనమాల యాకయ్య, సూర్యాపేట)
28 / 32
ఓం నమోః మాడ్రన్ వెంకటేశాయ (ఫోటో: మోహనక్రిష్ణ, తిరుమల)
29 / 32
యోగసనాలతో నృత్య విన్యాసాలు (ఫోటో; కిశోర్, విజయవాడ)
30 / 32
‘బాబు’ ను నమ్మనంటున్న బాబు (ఫోటో: మనువిశాల్, విజయవాడ)
31 / 32
స్ట్రీట్ లైట్ కాదిది.. ‘సన్’ లైట్ (ఫోటో; రుబెన్, విజయవాడ)
32 / 32
పొట్ట కూటి కోసం పల్లె వదిలి.. (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)