28వ వారం మేటి చిత్రాలు
13 Jul, 2019 21:42 IST
1 / 47
ఏంటీ నిరసనా? లాగి పడేయ్యడమే.. (సాక్షి ఫోటోగ్రాఫర్: రాజు, ఖమ్మం)
2 / 47
పుట్టి కాసేపైనా కాలేదు..అంతలోనే ప్రేమ... (సాక్షి ఫోటోగ్రాఫర్: కంది భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
3 / 47
ఎరుపెక్కిన గోదావరి ... (సాక్షి ఫోటోగ్రాఫర్: ప్రసాద్, రాజమండ్రి)
4 / 47
అమ్మ చల్లగా ఉంటేనే ... (సాక్షి ఫోటోగ్రాఫర్: కమలాకర్,నెల్లూరు)
5 / 47
కారు నుజ్జైనా..ప్రాణం పోకుంటే చాలు ... (సాక్షి ఫోటోగ్రాఫర్: దశరథ్, కొత్తగూడెం )
6 / 47
అవ్వ కళ్లలో జగ(న)మంత ఆనందం (సాక్షి ఫోటోగ్రాఫర్: అజీజ్, మచిలీపట్నం)
7 / 47
రాజకీయాలలో అడుగు జాగ్రత్తమ్మా? (సాక్షి ఫోటోగ్రాఫర్: శివా, సంగారెడ్డి)
8 / 47
పద పద మేఘాలు వచ్చేస్తున్నాయ్.. (సాక్షి ఫోటోగ్రాఫర్: అజీజ్, మచిలీపట్నం)
9 / 47
స్కూటీపై మంత్రి పేర్నినాని జోరుగా.. (సాక్షి ఫోటోగ్రాఫర్: అజీజ్, మచిలీపట్నం)
10 / 47
ఓరీనీ పాసు తగలెయ్య..బస్సు పాసు ఇయ్యవయ్యా ... (సాక్షి ఫోటోగ్రాఫర్: కంది భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
11 / 47
జపం..జపం..దొంగ జపం... (సాక్షి ఫోటోగ్రాఫర్: చక్రపాణి, విజయవాడ)
12 / 47
వెళ్దామా.. పోడుగు పోటీలకు... (సాక్షి ఫోటోగ్రాఫర్: చక్రపాణి, విజయవాడ)
13 / 47
ఎంత ఎగిరినా చివరకు ఇంతే... (సాక్షి ఫోటోగ్రాఫర్: చక్రపాణి, విజయవాడ)
14 / 47
పైరుకు నారు.. నారుకు చీర... (సాక్షి ఫోటోగ్రాఫర్: దశరథ్, కొత్తగూడెం )
15 / 47
తొండగా..ఏం తొండి పెట్టాలని చూస్తున్నావు ... (సాక్షి ఫోటోగ్రాఫర్: దశరథ్, కొత్తగూడెం )
16 / 47
వైఎస్సార్ అభిమానులు కేక(కు)... (సాక్షి ఫోటోగ్రాఫర్: ప్రసాద్, రాజమండ్రి)
17 / 47
వాటర్ పట్టు.. బడికి దారికట్టు... (సాక్షి ఫోటోగ్రాఫర్: కైలాష్, నిర్మల్)
18 / 47
కలర్‌ఫుల్ ఫిట్నెస్ ... (సాక్షి ఫోటోగ్రాఫర్: కమలాకర్,నెల్లూరు)
19 / 47
బడిబాట లేకనే బతుకుబాట... (సాక్షి ఫోటోగ్రాఫర్: కిషోర్, కాకినాడ)
20 / 47
ఆటైనా..అందమైనా..మాదే... (సాక్షి ఫోటోగ్రాఫర్: కిషోర్, కాకినాడ)
21 / 47
పగలే కరెంటొచ్చే..నీళ్లు తెచ్చే... (సాక్షి ఫోటోగ్రాఫర్: కిషోర్, కాకినాడ)
22 / 47
మండే ఎండలోనూ మొబైల్ మణులు... (సాక్షి ఫోటోగ్రాఫర్: నర్శయ్య, మంచిర్యాల)
23 / 47
తమ్ముడూ..కింద పడితే ‘టిక్‌టాక్’ అవుతావ్... (సాక్షి ఫోటోగ్రాఫర్: నర్శయ్య, మంచిర్యాల)
24 / 47
చేపా.. చేపా.. ఎక్కడికెళ్లావ్? (సాక్షి ఫోటోగ్రాఫర్: మోహన,హైదరాబాద్)
25 / 47
ఫోటో తీస్తుంటే..సిగ్గుతో మొహం ఎర్రబడిందా? (సాక్షి ఫోటోగ్రాఫర్: మురళీమోహన్, మహబూబాబాద్)
26 / 47
మేము సైతం.. (సాక్షి ఫోటోగ్రాఫర్: మురళీమోహన్, మహబూబాబాద్)
27 / 47
నిప్పు తొక్కినా నొప్పి తెలియని పారవశ్యం.. (సాక్షి ఫోటోగ్రాఫర్: నెల్లూరు)
28 / 47
పరిశుద్ధులు మన పారిశుధ్య కార్మికులు... (సాక్షి ఫోటోగ్రాఫర్: నెల్లూరు)
29 / 47
నిజామాబాద్‌లో ఇప్పుడు ‘కమల’ వికాసమేగా! (సాక్షి ఫోటోగ్రాఫర్: రాజ్‌కుమార్, నిజామాబాద్)
30 / 47
లేడీ బాడీ బిల్డర్... (సాక్షి ఫోటోగ్రాఫర్: రాజు, ఖమ్మం)
31 / 47
మహరాజువయ్యా.. మర్చిపోలేమయ్యా... (సాక్షి ఫోటోగ్రాఫర్: రామ్‌గోపాల్, గుంటూరు)
32 / 47
మహానేత తిరిగొచ్చాడు యువనేతగా... (సాక్షి ఫోటోగ్రాఫర్: రియాజ్, ఏలూరు)
33 / 47
కాళేశ్వరం తెచ్చిన అందం..ఇక ఆనందం... (సాక్షి ఫోటోగ్రాఫర్: సంపత్, భూపాల్పల్లి)
34 / 47
చుక్కనీరు కార్చకుండా ఎక్కడికి వెళ్తున్నాయబ్బా?... (సాక్షి ఫోటోగ్రాఫర్: సత్యనారయణ, విజయనగరం)
35 / 47
టీకా కోసం ఓనర్ ఒడిలో..సూది చెక్కాక తెలుస్తది... (సాక్షి ఫోటోగ్రాఫర్: సత్యనారయణ, విజయనగరం)
36 / 47
వరి ‘నారీ’లు... (సాక్షి ఫోటోగ్రాఫర్: శివా, సంగారెడ్డి)
37 / 47
భద్రం బ్రదరూ.. పడితే బాలుడు బెదురు... (సాక్షి ఫోటోగ్రాఫర్: శివా, సంగారెడ్డి)
38 / 47
మేం వస్తాం..తీసుకెళ్లండి... (సాక్షి ఫోటోగ్రాఫర్: విజయకృష్ణ, విజయవాడ)
39 / 47
రోడ్డుకు అడ్డంగాడిదలారా... (సాక్షి ఫోటోగ్రాఫర్: విజయకృష్ణ, విజయవాడ)
40 / 47
జగనన్నపై మమకారపు పాదయాత్ర... (సాక్షి ఫోటోగ్రాఫర్: శివా, సంగారెడ్డి)
41 / 47
చిక్కిన నీరు..చిక్కునా చేప?... (సాక్షి ఫోటోగ్రాఫర్: యాదిరెడ్డి, వనపర్తి)
42 / 47
ఆకు కదిలితే పిట్ట తుర్రుమంటుంది... (సాక్షి ఫోటోగ్రాఫర్: యాదిరెడ్డి, వనపర్తి)
43 / 47
గాల్లో ప్రాణాలు అంటే ఇదేనేమో?... (సాక్షి ఫోటోగ్రాఫర్: యాదిరెడ్డి, వనపర్తి)
44 / 47
భౌ..భౌ..అంటూ చిందేస్తే..(సాక్షి ఫోటోగ్రాఫర్: శివా, సంగారెడ్డి)
45 / 47
ఏం తేవాలి నాన్న..కల్లు(ళ్లు) మూసుకుపోయాయా? (సాక్షి ఫోటోగ్రాఫర్: శివప్రసాద్, సంగారెడ్డి)
46 / 47
అబ్బా.. హుస్సేన్‌సాగర్ టేస్ట్ జస్ట్ మిస్... (సాక్షి ఫోటోగ్రాఫర్: నాగరాజు, సికిందరాబాద్)
47 / 47
అమ్మకు ఆగ్రహం తెప్పించకండయ్యా... (సాక్షి ఫోటోగ్రాఫర్: నాగరాజు, సికిందరాబాద్)