10వ వారం మేటి చిత్రాలు
17 Mar, 2018 12:33 IST
1 / 38
పిచ్చి కాదు.. పచ్చ అభిమానం గుర్రమెక్కెంది..(ఫోటో: శ్రీనివాసులు వడ్డే, కర్నూలు)
2 / 38
బతుకు భారమనుకోకు..మేమున్నాం నీ కొరకు..(ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్)
3 / 38
భావి భారత పౌరులం..కలంతో కత్తితో సత్తా చూపుతాం..(ఫోటో: సురేష్‌కుమార్.ఎ, హైదరాబాద్)
4 / 38
వెండి కొండపై వకుళమాత ఆలయం (సుబ్రహ్మణ్యం,తిరుపతి)
5 / 38
కళ్యాణ వైభోగమే...లోక కళ్యాణమే ఇది.
6 / 38
‘ప్రత్యేక’ పకోడీలు వేస్తున్న పట్టభద్రులు( తిరుపతి, మాధవ్‌రెడ్డి)
7 / 38
విన్యాసం కాదు..విధ్వంసం అంచున నిలిచింది..(ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
8 / 38
ట్రెండ్‌ను ఫాలో అవుతూ..సెట్ చేస్తున్నారు..సారూ..!! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
9 / 38
నది గుండెను కబళిస్తూ..‘మట్టి’కొట్టుకు పోతున్నారు..!! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
10 / 38
దండోరా దాటిన దప్పుల దరువు..మాకు కావాలి బతుకు దెరువు..!! (ఫోటో: వీరేష్, అనంతపూర్)
11 / 38
మనసు శాంతమవదా! చల్లని నదీ పైర గాలుల తోడుగా సంధ్యా వందనమాచరిస్తే..!! (ఫోటో: వీరేష్, అనంతపూర్)
12 / 38
అద్భుతం మన అసెంబ్లీ..ప్రాంగణం.. (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్)
13 / 38
పాలరాతి బొమ్మలు కాదు..ధగధగల ముద్దుగుమ్మలు..(ఫోటో: ఎస్ఎస్. టాకూర్)
14 / 38
పరుగులో అపజయమైతే..పరీక్షకు పాడాలి మంగళం..(ఫోటో: టి.రమేష్, కడప)
15 / 38
సమయం మించింది..నీ కొంప ముంచింది..(ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
16 / 38
పబ్లిక్ మీటింగ్ కాదు..రైతన్నలకు గులాబీ పార్టీ ట్రాక్టర్ల దన్ను..(ఫోటో: రాదారపు రాజు, ఖమ్మం)
17 / 38
అందమైన అభినయానికి వందనాలు..(ఫోటో: శ్రీనివాసులు వడ్డే, కర్నూలు)
18 / 38
రంగుల వర్ణ చిత్రం కాదు..చిత్రమైన సీతాకోక చిలుక..(ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
19 / 38
బడి పంతుల్ల పరీక్షతో..వాహన దారులకు ట్రా‘ఫికర్’..(ఫోటో: భాస్కరాచారి,మహబూబ్‌నగర్)
20 / 38
గాసమెల్లక పాయే..గ్యాసు వెల్డింగే దిక్కాయే..(ఫోటో: నరసయ్య, మంచిర్యాల)
21 / 38
అన్యోన్య బంధంలో ‘బరువు’కు వెరవం..అన్నిట్లో సగమౌతాం..(ఫోటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)
22 / 38
చెట్టూ చేమా ‘పచ్చ’గా ఉంటే.. ప్రతి జీవికి పండగే...(ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)
23 / 38
హమ్మయ్యా...నీళ్లు దొరికాయిరా దేవుడా( ఫోటో భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
24 / 38
నువ్వా...నేనా అంటూ పరుగుపందెంలో పోటీపడుతున్న మహిళలు ( నెల్లూరు, ఎంవీ రమణ)
25 / 38
ముత్యమంతా పసుపు ముఖమెంతొ చాయ...నిజామాబాద్ మార్కెట్లో పసుపు సందడి. ( రాజ్‌కుమార్, నిజామాబాద్)
26 / 38
వీర నారుల ప్రదర్శన చేయాలి వందనం ( సిద్దిపేట, సతీశ్)
27 / 38
విన్యాసం చేయరా డింభకా!
28 / 38
చిన్ని గొడుగులు... కల్సించేను రక్షణ.( శ్రీకాకుళం, జయశంకర్)
29 / 38
దోసిట్లో జ్యోతులు...చూపుల్లో వెలుగులు...ముఖంలో నవ్వులు. (సంగారెడ్డి, శివప్రసాద్)
30 / 38
ఎక్కింది గోడ. లుక్కేయండి తోడా.( యాకయ్య, సూర్యపేట)
31 / 38
హూ..హ...అంటూ పోరాటాలు చేస్తున్న యువతులు
32 / 38
హోలీ హోలీల రంగ హోలీ ...అసలైన రంగోలీ
33 / 38
మహిళా పోలీసులు కూల్‌గా కూర్చున్నారు...ఐస్‌క్రీం పార్టీ చేసుకుంటున్నారు...( భగవాన్, విజయవాడ)
34 / 38
భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్...వైరింగ్ పనుల్లో...( చక్రపాణి, విజయవాడ)
35 / 38
ఈ హాయి మాయనిది...ఈ రేడియోలో వింటున్నది. ( కిషోర్, విజయవాడ)
36 / 38
ఇంటి గేట్ ముందైనా...ఇండియా గేట్ ముందైనా... సరే!( మనువిశాల్, విజయవాడ)
37 / 38
జల్లంతా కవ్వింత కావాలిలే...ఒళ్లంతా తుల్లింతా రావాలిలే... ( నవాజ్, విజయనగరం)
38 / 38
జీవితమంటే పోరాటం...ఎక్కు పైకెక్కు