24వ వారం మేటి చిత్రాలు
16 Jun, 2018 20:58 IST
1 / 50
నాడీ బాగానే ఉంది. నవ్వుతారేంది..!! (ఫోటో: ఎం. రవికుమార్, హైదరాబాద్)
2 / 50
ఏక విద్యార్థి కేంద్రం కాదు..! ఎందుకో తమ్ముళ్లు బిజీ అయి రాలేదంతే..!! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
3 / 50
అర చేతితో సూర్యకాంతిని.. అరెస్టులతో నిరసనల సెగను ఆపలేరు..!! (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)
4 / 50
మేఘ గర్జనలకు వేళాయే..! భాస్కర భగభగలకు సెలవాయే..!! (ఫోటో: వీరేష్, అనంతపురం)
5 / 50
పట్టర ఓ పట్టు.. చేపలు చిక్కేట్టు (ఫోటో : మురళీ మోహన్, మహబూబాబాద్)
6 / 50
మీ అభిమానం మా వెంట..! మా సెల్ఫీలో మీరంట...!! (ఫోటో: రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)
7 / 50
హే ‘కృష్టా..! నది’ తీరు చూడవయా..! బోటులో షికారు కల్ల. ఇది గుర్రపు డెక్కల ఖిల్లా..!! (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)
8 / 50
బువ్వనిచ్చే భూమి పాయే...! దారి జూపే సర్కారు గోడు వినదాయే..!! (ఫోటో: రజ్వా దశరథ్, కొత్తగూడెం)
9 / 50
నెమలి కన్నుల అందం.. తన మయూర నాట్యంతో సభికులను చేసింది దిగ్భంధం..! (ఫోటో: కె. రమేష్‌బాబు, హైదరాబాద్)
10 / 50
గల్లీ పెద్దదే..! గరీబోళ్ల ఆటలకు..!! (ఫోటో: సంపత్, భూపాలపల్లి)
11 / 50
సర్కారీ యవ్వారమంటే ఇదే మరి..! రోగుల ‘ఓపి’కను పరీక్షిస్తారు..!! (ఫోటో: మురళి, చిత్తూరు)
12 / 50
ఓట్లు,సీట్ల గొడవలో నేతలుంటే..! నీ గోడు ఎవరికి రైతన్న..! గూడు కూల్చుకోకు మాయన్న..!! (ఫోటో: ఎం.వీ. రమణ, గుంటూరు)
13 / 50
కాలు జారితే.. మూసి మురికిలో కలిసి ‘పోతారు’..!! (ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్)
14 / 50
ఫిట్నెస్ చాలెంజ్ కాదు..! ఫిట్‌గా ఉండడం మాకు అలవాటే..!! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
15 / 50
అలసిన వేళల్లో.. సెల్ఫీ ముచ్చట్లు..!! (ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)
16 / 50
‘పట్నం చెరువు’లో పరుగు సాధ్యమా..!! (ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)
17 / 50
అందమైన చేతుల్లో.. అద్భుతమైన డిజైన్లు..!! (ఎస్.ఎస్.టాకూర్)
18 / 50
గుర్రాలకు ఉండవా రూల్స్..! స్వారీ చేస్తున్న పోలీసులకు తెలియవా రెగ్యులేషన్స్..! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్, హైదరాబాద్)
19 / 50
రంజాన్ మాసంతో చార్మినార్ చౌరస్తాలో రంగు రంగుల అంగళ్లు (ఫోటో: ఎ.సురేష్‌కుమార్, హైదరాబాద్)
20 / 50
రవాణా అవసరమే..! కానీ, ప్రమాదంలో అసలుకే ఎసరు వస్తే..!! (ఫోటో: శైలేందర్‌రెడ్డి, జగిత్యాల)
21 / 50
రోడ్డెక్కిన మహిళా ‘మణి’...! అన్నిటిలో సగమని..!! (ఫోటో: టి.రమేష్, కడప)
22 / 50
ఇది మారని కథ..! నిర్లక్ష్యం కాటు మరచిన ఫలితమే కదా..!! (ఫోటో: రజ్వా దశరథ్, కొత్తగూడెం)
23 / 50
మబ్బు పట్టింది.. ఉత్సాహం ఉరకలు వేసింది (ఫోటో : రాదారపు రాజు, ఖమ్మం)
24 / 50
సింగిల్ హ్యాండ్.. తుడుస్తా ఇంకో రౌండు (ఫోటో : హుశ్శేన్, కర్నూలు)
25 / 50
ఇఫ్తార్ విందు.. ముస్లిం సోదరుల కనువిందు ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)
26 / 50
స్కూలు అదిరింది.. బోర్డు చెదిరింది ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)
27 / 50
కష్టం ఫలించాలి.. కాసులు పండించాలి (ఫోటో : మురళీ మోహన్, మహబూబాబాద్)
28 / 50
తీరంలో జనమా.. తీరమే జనమా (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)
29 / 50
పోటా పోటీ.. దోసెల్లో మేటీ (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)
30 / 50
బయపెడితే బయపడటానికి గండు కోతి ననుకున్నావ.. పిల్ల కోతిని ( ఫోటో : నరసయ్య, మంచిర్యాల)
31 / 50
భక్తుల జన సంద్రం.. మొక్కుల తోటి జర భద్రం (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
32 / 50
ఎవర్రా అక్కడ.. ఉండండి ఫైన్ రాస్తా.. (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
33 / 50
ఇఫ్తార్ విందు.. (ఫోటో : రాజ్‌కుమార్, నిజమాబాద్)
34 / 50
సార్.. ఒక్క ఫోటో (ఫోటో : రాజ్‌కుమార్, నిజమాబాద్)
35 / 50
నాటి మొక్క.. నేటి ముక్క ( ఫోటో : సతీష్, సిద్దిపేట్)
36 / 50
లాలిజో.. లాలిజో నిదురపో పాపాయి.. ( ఫోటో : యాకయ్య, సూర్యాపేట్)
37 / 50
ఉరకలు వేసే వయసు.. గెంతులు వేసే మనసు ( ఫోటో : యాకయ్య, సూర్యాపేట్)
38 / 50
నీలి నింగిలాంటి నిండైన నాయకులు ( ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)
39 / 50
దేవుడు గీసిన ప్రకృతి చిత్రం.. ( ఫోటో : సుబ్రమణ్యం, తిరుపతి)
40 / 50
రైడ్.. రైడ్.. సూపర్ రైడ్ ( ఫోటో : సుబ్రమణ్యం, తిరుపతి)
41 / 50
ఒళ్లు ఒంచు.. ఆరోగ్యం పెంచు ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)
42 / 50
సాహసం శ్వాసగా సాగిపో.. ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)
43 / 50
అమ్మో బొమ్మ.. ( ఫోటో : కిశోర్, విజయవాడ)
44 / 50
సాగిపో మిత్రమా తోడుగా.. వాన నీటిలో హాయిగా ( ఫోటో : కిశోర్, విజయవాడ)
45 / 50
సెల్ఫీ ప్లీజ్ ( ఫోటో : ఎండి.నవాజ్, వైజాగ్)
46 / 50
కడలిలో అలలే ఎగిసే.. తీరమే జనమై మురిసే ( ఫోటో : ఎండి.నవాజ్, వైజాగ్)
47 / 50
బస్సుకు పచ్చాని రంగేసి నట్టు.. అమ్మలాలో (ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)
48 / 50
ప్రాణం కన్నా.. చెట్లే మిన్నా (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)
49 / 50
సైబీరియన్ కొంగల సందడి (ఫోటో : శివ కొల్లజు, యాదాద్రి)
50 / 50
బం..బం.. బసవన్న.. నాతో నడవన్న (ఫోటో : శివ కొల్లజు, యాదాద్రి)