18వ వారం మేటి చిత్రాలు
5 May, 2018 21:31 IST
1 / 35
మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. అన్నదాత వెన్నులో వణుకే..!! (ఫోటో: వేణు గోపాల్, జనగాం)
2 / 35
సమ్మర్లో సరదా సర్కస్ అనుకుంటే.. బురదలో కాలేసిట్టే.. అది గుంతల దారుల్లో టిప్పర్ తిప్పల్..!! (ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్)
3 / 35
రండి చల్లని వేడుక చేస్కుందాం..!! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
4 / 35
నా పేరు సూర్య, నేనుండేది హైదరాబాద్..!! (ఫోటో: ఎం. రవికుమార్, హైదరాబాద్)
5 / 35
అన్నానికి అరటాకు.. అధికారానికి చంద్రబాబు పాదం తాకు తాకు తాకు (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
6 / 35
హా..! రిలాక్స్ రిలాక్స్..! అసలే ఎండలు మండిపోతున్నాయ్. మళ్లీ నా ప్రకోపమేలా..! (ఫోటో: భాషా, అనంతపూర్)
7 / 35
నేరుగా చెప్పొచ్చుగా బహిరంగా కానిచ్చేయండనీ.. ఎందుకో ఈ ‘భారీ’ ఏర్పాట్లు...! (ఫోటో: సంపత్, భూపాలపల్లి)
8 / 35
పేరుకేమో అత్యవసర సేవలు..! కానీ, కనీస వసతులు అనవసరమా..? (ఫోటో: మురళీ, చిత్తూరు)
9 / 35
ఓవైపు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మరోవైపు ప్రకృతి కన్నెర్ర..! వెరసి మిర్చిరైతు గోస నీట కలిసిపోతోందిలా..! (ఫోటో: రాంగోపాల్ రెడ్డి, గుంటూరు)
10 / 35
భగభగల భానుడి తాపానికి గొడుగులతో హాయ్..! అందాం.. లేదంటే మాడిపోయే జాబితాలో మనమూ ఉంటాం..!! (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్)
11 / 35
కూలర్ తీసుకెళ్తున్నారు.. బాగు బాగు. కానీ, మాడు పగిలి పోకుండా జాగ్రత్తపడితే బహు బాగు..!! (ఫోటో: ఎం. రవికుమార్, హైదరాబాద్)
12 / 35
ఎండల్లో ఎవరైనా రెక్కలు విచ్చుకోవాల్సిందే.. వేడి గాలులకు చల్లని నీరు తారసపడితే..!! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
13 / 35
నీలాకాశంలో సహజ బింబం.. అమ్మ తలపై భక్తి ప్రకాశం..!! (ఫోటో: వేణు గోపాల్, జనగాం)
14 / 35
ఎండల్లో హాయ్ హాయ్.. ఇళ్లంతా జాయ్ జాయ్..!! (ఫోటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల)
15 / 35
గురి చూసి కొట్టండి.. పన్నెండు‘గురి’ విన్యాసం పదుగురికి దారి చూపాలి..!! (రజ్వా దశరథ్, కొత్తగూడెం)
16 / 35
గురి కుదరాలంటే ఏక నేత్రాభినయం చేయాల్సిందే..!! (రాదారపు రాజు, ఖమ్మం)
17 / 35
ఆకాశానికి కేగిన బాల హనుమాన్ కాదు.. బంతి కోసం పైకెగిరిన కుర్ర మారుతి..!!
18 / 35
ప్రాబ్లమ్ వస్తే పోలీస్ జీపైన ఆగాల్సిందే.. నలుగురు తొయాల్సిందే.. (ఫొటో: మురళీ మోహన్, మహబుబబాద్)
19 / 35
నువ్వు మోరగడం తప్ప, మాలాగా గోడలెక్కలెవ్ రా.. ఇంగ ఉకో ఉకో.. (ఫొటో: భాస్కరా చారీ, మహబుబ్‌నగర్)
20 / 35
బర్డ్ కిసింగ్.. తల్లితో పిల్లలు (ఫొటో: నర్సయ్య, మంచిర్యాల)
21 / 35
మార్కెట్ నిండిన పంట.. వర్షం వస్తే రైతన్నకు తంట (ఫొటో: సుధాకర్, నాగర్‌కర్నుల్)
22 / 35
వామ్మో సుడిగాలి మొదలైంది.. చినుకు పడక ముందే ఇంటికి చేరాలే (ఫొటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
23 / 35
దుమ్ములేపుతున్న సుడిగాలి.. ఇంటికెళ్లే దారేది (ఫొటో: ఎం. సతీష్ కుమార్, పెద్దపల్లి)
24 / 35
తాత జోల పాట.. చల్లని నీడ కింద చంటి పాప నిద్ర (ఫొటో: ఎం. సతీష్ కుమార్, పెద్దపల్లి)
25 / 35
రిక్షా రాంబాబు.. మేడే సందర్భంగా రిక్షా తొక్కుతున్న అంబటి రాంబాబు.(ఫొటో: ప్రసాద్, రాజమండ్రి)
26 / 35
తెలంగాణ తల్లిని మర్చిన బిడ్డలు (కె.సతీష్, సిద్దిపేట్)
27 / 35
కాంక్రీట్ జంగల్లో సుదరమైన సడక్ (ఫొటో: మోహన కృష్ణ)
28 / 35
హోదానే ఆటోవాలా ఎజెండా.. తోడుగా వైఎస్సార్ కాంగ్రెస్ జెండా (ఫొటో: మహమ్మద్ రఫీ, తిరుపతి)
29 / 35
మోదీ తెచ్చిన మట్టి మా నోట్లో నీళ్లు మా ఆశలపై.. హోదా కోసం ఆంధ్రుడి ఆవేదన (ఫొటో: మహమ్మద్ రఫీ, తిరుపతి)
30 / 35
నింగికి నిచ్చేన.. ఇలాంటి మెరుపు మళ్లీ మళ్లీ వచ్చేనా (ఫొటో: నడిపూడి కిశోర్, విజయవాడ)
31 / 35
లారీల పడవ ప్రయాణం.. జాలర్ల ఆసక్తి వీక్షణం (ఫొటో: నడిపూడి కిశోర్, విజయవాడ)
32 / 35
ముస్తాబైన ఒంటెల జంట (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)
33 / 35
తడవకుండా ఉండేందుకు తాటాకు గొడుగు.. (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)
34 / 35
దివినుంచి భూవికి దిగివచ్చిన మెరుపు తీగ (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)
35 / 35
వరి రాశి రైతన్న ఇంట సిరిలు కురిసి.. వరిని రాశిగా పోస్తున్న రైతక్కా (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)