46వ వారం మేటి చిత్రాలు
17 Nov, 2018 21:28 IST
1 / 40
నాలుగు గీరల బండి.. నలుగురు తోస్తే గాని నడవదు (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
2 / 40
ప్రచారంలో హరీశ్‌ను ఆప్యాయంగా పలకరిస్తున్న ఓ పెద్దాయన (ఫోటో: కె. సతీష్, సిద్దిపేట)
3 / 40
ఓటు కోసం.. కోటి తిప్పలు (ఫోటో: రవికుమార్, హైదరాబాద్)
4 / 40
మా ‘లైఫ్‌స్టైల్’తో.. మీ లైఫ్ జింగ్ అనాలా! (ఫోటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
5 / 40
పడవలో ప్రయాణం.. గుర్తుండాలి కలకాలం (ఫోటో: ఎంవీ రమణ, గుంటూరు)
6 / 40
ఆలయాల్లో కార్తీక శోభ.. సల్లంగా దీవించు తల్లీ! (ఫోటో: విజయక్రిష్ణ, అమరావతి)
7 / 40
ప్రభాత సూర్యుడికి ప్రణామం.. (ఫోటో: వీరేశ్, అనంతపురం)
8 / 40
భారత దేశంలో మేము.. మా గుండెల్లో భారత దేశం (ఫోటో: ఎంవీ రమణ, గుంటూరు)
9 / 40
ఉషోదయపు వేళ.. కమ్మేసిని మంచుతెరలు (ఫోటో: రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
10 / 40
పాటతో ఆనందపరిచి.. ఫోటోతో ఉత్సాహపరుస్తున్న శంకర్ మహదేవన్ (ఫోటో: బాలస్వామి, హైదరాబాద్)
11 / 40
నెక్లస్ రోడ్ వద్ద బిహారీ ఆడపడుచుల దీపొత్సవం (ఫోటో: బాలస్వామి, హైదరాబాద్)
12 / 40
పురి విప్పిన.. నాట్య మయూరులు (ఫోటో: దేవేందర్, హైదరాబాద్)
13 / 40
నృత్య వైభవం.. నేటి యువతరం (ఫోటో: కే. రమేశ్ బాబు, హైదరాబాద్)
14 / 40
ఎన్నికల వేళ కాషాయ మహిళల సమరనాదం.. (ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)
15 / 40
నగరానికి నిదురే రాదా! (ఫోటో: శ్రీశైలం, హైదరాబాద్)
16 / 40
నేను నీకు కూర వేస్తున్నా.. నువ్వు నాకు ఓటెయ్యాలి! (ఫోటో: వేణుగోపాల్, జనగాం)
17 / 40
గట్టు కింద మద్యం సీసాలు.. ఎవరు తాగారంటా? (ఫోటో: వేణుగోపాల్, జనగాం)
18 / 40
బాలలం మేము బాలలం తొలి ఉషస్సు ముంగిలిలో మెరిసే బంగారు కిరణాలం..!! (ఫోటో: సైలేందర్ రెడ్డి, జగిత్యాల)
19 / 40
ప్రకృతితో ప్రయాణం (ఫోటో: టి. రమేశ్, కడప)
20 / 40
పందెం కాదిది.. జీ(వి)తం కోసం పోరాటం (ఫోటో: దశరథ్ రజ్వా, కొత్త గూడెం)
21 / 40
‘ఆదరణ’ అందక ఆపసోపాలు.. (ఫోటో: హుసేన్, కర్నూలు)
22 / 40
నల్లధనం లెక్క తేల్చలేదని.. ఆగ్రహించిన కమ్యూనిస్టులు (ఫోటో: వడ్డే శ్రీనివాసులు, కర్నూలు)
23 / 40
ఓ పక్క మిలటరీ కవాతు.. మరో పక్క కూటి కోసమై కవాతు (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
24 / 40
ప్రయాణం కాదిది.. ప్రమాదం (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
25 / 40
విద్యార్థులకే కాదు.. క్యారేజీలకు కూడా ఐడీ కార్డులు (ఫోటో: అజీజ్, మచిలీపట్నం)
26 / 40
పచ్చదనంలో పాడిపశువు (ఫోటో: అజీజ్, మచిలీపట్నం)
27 / 40
గులాబి నేత చేతిలో.. గులాబి కోడిపిల్ల (ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ)
28 / 40
ప్రచారంలో కోమటిరెడ్డి రూటే సపరేటు (ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ)
29 / 40
నామినేషన్ రోజే.. పబ్లిసిటీ కోసం తాపత్రయం (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
30 / 40
నాగమ్మ తల్లి.. సల్లంగా చూడమ్మా! (ఫోటో: గరగ ప్రసాద్, రాజమండ్రి)
31 / 40
సంగారెడ్డిపై ప్రేమతో ఓటేస్తాం..(ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
32 / 40
టికెట్ రాలేదని.. కన్నీటి పర్యంతం (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)
33 / 40
అద్భుతం.. అమోఘం.. దీపాలతో శివలింగాకారం (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)
34 / 40
విన్యాస దృశ్యం కాదిది.. బతుకు జీవన సమస్య (ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)
35 / 40
ఆకాశమే హద్దగా చిన్నారుల కేరింతలు (ఫోటో: కిషోర్, విజయవాడ)
36 / 40
బంగారు జింకల మధ్య.. అందాల యువతులు (ఫోటో: కిషోర్, విజయవాడ)
37 / 40
ప్రతీ ఆనందాన్ని, అందాన్ని బందించాలి (ఫోటో: కిషోర్, విజయవాడ)
38 / 40
మాకూ ఓ రోజు ఉంది.. అది ఈ రోజే! (ఫోటో: మోహన్ రావు, విశాఖపట్నం)
39 / 40
సినిమా సెట్టింగ్ అనుకుంటున్నారా.. కాదండి, నిజం (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)
40 / 40
బస్సెక్కి అడుగుతున్నా.. కారుకు ఓటెయ్యండి (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)