48వ వారం మేటి చిత్రాలు
1 Dec, 2018 22:20 IST
1 / 48
డప్పు కొట్టి చెబుతున్నా.. సైకిల్‌కు ఓటెయ్యండి (ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్)
2 / 48
జరపైలం.. నవ్వులు పోయి నువ్వులయితయి.. (ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడేం)
3 / 48
మాంసాహారం మానండి.. ఎందుకంటే ప్రతి జంతువు ముఖ్యమే! (ఫోటో: రవికుమార్, హైదరాబాద్)
4 / 48
చిత్రాల కోసం.. చిత్రమైన వ్యధలు.. తస్మాత్ సుమీ! (ఫోటో: నాగరాజు, హైదరాబాద్)
5 / 48
పంట బాగానే పండిస్తున్నాం.. రేటు మాత్రం దక్కట్లే. ( ఫోటో: విజయక్రిష్ణా, అమరావతి)
6 / 48
డప్పు కొడితే దెబ్బకు దిగి రావాలి.. ప్రభుత్వం. (ఫోటో: మురళి, చిత్తూరు)
7 / 48
గుండెల్లోనే కాదు.. గుండుపైనా కమలమే..(ఫోటో: దయాకర్, హైదరాబాద్)
8 / 48
బార్డర్లో పోరాటం ఎట్టా ఉంటాదో తెలుసా! (ఫోటో: నాగరాజు, హైదరాబాద్)
9 / 48
వేడివేడి చాయ్ తాగండి.. కమలం గుర్తుకు ఓటెయ్యండి (ఫోటో: రవికుమార్, హైదరాబాద్)
10 / 48
రేపటి ‘మా’ భవిష్యత్ కోసం.. ఇప్పుటి ‘మీ’ ఓటు ఎంతో ముఖ్యం(ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)
11 / 48
ర‘కూల్’గా హీటెక్కిస్తుంది..(ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
12 / 48
‘జాబిలమ్మ’ చేతిలో జ్యోతి వెలుగులు(ఫోటో: వేణుగోపాల్, జనగాం)
13 / 48
కార్తీక దీపాల వెలుగులో.. భద్రాద్రి రాముడు! (ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడేం)
14 / 48
సెల్ఫీలు తీసుకుంటున్నారు కానీ.. ఓటు వేస్తారా లేదా? (ఫోటో: రాజు రాదరపు, ఖమ్మం)
15 / 48
జోరుగా సాగుతున్న ‘కారు’ ప్రచారం (ఫోటో: రాజు రాదరపు, ఖమ్మం)
16 / 48
నువ్వులేక అనాథలం.. బతుకంతా అయోమయం..(ఫోటో: డి. హుస్సేన్, కర్నూలు)
17 / 48
కమ్మనైన విందు.. కార్తీక వన భోజనాల పసందు.. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)
18 / 48
విజిలేసి చెబుతున్నా.. కారుకే నా ఓటు(ఫోటో: మురళిమోహన్, మహబూబాద్)
19 / 48
ఏమందవ్వా.. ఉరుకకు మెళ్లగా పో! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
20 / 48
ఆ కుండలో ఏదో ఉంది. (ఫోటో: కే. రమెస్బాబు, హైదరాబాద్)
21 / 48
ఓరీ మీ కడుపు కాలా.. నన్ను కూడా వాడుకుంటున్నారారా..? (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
22 / 48
ఏందిది.. ఎవరూ రావడం లేదు.. ఏం పాడుతం, ఆడుతం ఊకో..!(ఫోటో: సుధాకర్, నాగర్‌కర్నూల్)
23 / 48
నమస్తే.. గెలిచేది మనమే.. నిలిచేది మనమే(ఫోటో: భజరంగ్ ప్రసాద్,నల్గొండ)
24 / 48
ఓ పైలట్ ఆపు ఇక్కడ.. మనోళ్లు ఉన్నట్టున్నరు(ఫోటో: భజరంగ్ ప్రసాద్,నల్గొండ)
25 / 48
పోయిరావమ్మ.. కార్తీక దీపానికి వీడ్కోలు ఇస్తున్న మహిళామణులు(ఫోటో: భజరంగ్ ప్రసాద్,నల్గొండ)
26 / 48
ఎందిరా బై.. ఈ పొట్లాలు సరిపోవు కద ఎట్ల మరి! (ఫోటో: కైలాస్, నిర్మల్)
27 / 48
బాల గాంధీకి ఎన్ని కష్టాలో!( ఫోటో: సతిష్ కుమార్, పెద్దపల్లి)
28 / 48
భలే భలే .. డింభకా.. విన్యాసమంటే నీదేరా!( ఫోటో: సతిష్.కే, సిద్దిపేట)
29 / 48
ఎయ్ చిందెయ్.. శివమెత్తర సాంబయ్య!( ఫోటో: శివ ప్రసాద్, సంగారెడ్డి)
30 / 48
మీరు ఓకే.. మరినేనెక్కడ కూర్చోవాలి!( ఫోటో: శివ ప్రసాద్, సంగారెడ్డి)
31 / 48
సభదో దారీ.. ఈ బుడ్డోలదో దారి! ( ఫోటో: యాకయ్యా, సూర్యపేట)
32 / 48
మన దొర ఆంధ్రలో అభిమానుల్ని సంపాదించుకుండ్రు!( ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)
33 / 48
నేను ముందు పోత..నాకు దారి ఇవ్వండిరా..!( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
34 / 48
పోటీకి రెడీ.. టైమ్ మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే!( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
35 / 48
ఓరీ దేవుడో.. నాకే పోటీ వచ్చేట్టున్నాయ్! (ఫోటో: కిషోర్, విజయవాడ)
36 / 48
అంతే అట్లనే ఉంటది.. రూల్స్ మీకు మాత్రమే!( ఫోటో: కిషోర్, విజయవాడ)
37 / 48
నన్ను కొంచెం పట్టుకోవే.. పడిపోయేట్టున్నా( ఫోటో: మనువిశాల్, విజయవాడ)
38 / 48
అట్లెట్ట బెలూన్‌లోకి దూరినవ్ రా బుడ్డోడా! ( ఫోటో: మనువిశాల్, విజయవాడ)
39 / 48
పర్లేదు పక్షులు బాగానే ఉన్నాయ్.. ‘పక్షిరాజా’కు కోపం రాదులే!( ఫోటో: మనువిశాల్, విజయవాడ)
40 / 48
వీడేంటిరా బాబు.. ఇలా చేసేస్తున్నాడు..! ( ఫోటో: రూబిన్, విజయవాడ)
41 / 48
ఓరీ నాయనో.. ఇవి నా లోపలికి వస్తాయా..? (ఫోటో: రూబిన్, విజయవాడ)
42 / 48
అబ్బ భామ బాగుందిరోయ్.. నేనే లక్కీ ఫెలో..! ( ఫోటో: మోహన్, విజయవాడ)
43 / 48
పాటకు ఆట కలిసిందా..!( ఫోటో: మోహన్, విజయవాడ)
44 / 48
బీడు భూముల్లో పగుళ్లు.. చూడలేరు గుండెల్లో పగుళ్లు (ఫోటో: సత్యన్నారయణ, విజయనగరం)
45 / 48
ఒరేయ్.. మెల్లిగా లాగండిరా..పడిపోతానేమో! ( ఫోటో: సత్యన్నారయణ, విజయనగరం)
46 / 48
నేనున్నా కదా సారు.. నన్ను వాడుకోండి! (ఫోటో: యాదిరెడ్డి , వనపర్తి)
47 / 48
కళ్లు తిరుగుతున్నయ్.. ఆపురా బాబోయ్! ( ఫోటో: శివ, యాదాద్రీ)
48 / 48
అక్కా.. మళ్లీ రేలా రే రేలా రే పాట పాడినవ ఏందీ! ( ఫోటో: శివ, యాదాద్రీ)