51వ వారం మేటి చిత్రాలు
22 Dec, 2018 21:58 IST
1 / 32
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల కష్టాలు.. (ఫోటో : మహ్మద్ రఫీ, తిరుపతి)
2 / 32
'చేతి'లో వికసించిన 'పచ్చ' పువ్వు (ఫోటో : రమేష్‌బాబు, హైదరాబాద్)
3 / 32
చలి తీవ్రత పెరగడంతో కట్టెల పొయ్యిదగ్గరకు చేరి చలికాగుతున్న విద్యార్థులు (ఫోటో : అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్)
4 / 32
సచివాలయం నాలుగో భవన నిర్మాణం వద్ద నీరు ప్రవాహిస్తుండటంతో మోటర్లతో నీటిని బయటకి తొడుతున్న దృశ్యం (ఫోటో : విజయక్రిష్ణ, అమరావతి)
5 / 32
అంతా ‘అర్చన’ మయం.. ఫ్యాషన్‌లో పాల్గొన్న సినీ నటి అర్చన (ఫోటో : మురళి, చిత్తూరు)
6 / 32
క్రిస్మస్ సాంస్కృ తిక కార్యక్రమాల్లో విద్యార్ధినులు (ఫోటో : ముత్యాల వెంకటరమణ, గుంటూరు)
7 / 32
సరస్వతి దేవి సాక్షిగా చెట్టుకిందే చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థినులు.. (ఫోటో : ముత్యాల వెంకటరమణ, గుంటూరు)
8 / 32
ఎలాగూ చదవలేమని.. గ్రంథంతో ఓ సెల్ఫీ (ఫోటో : రవికుమార్, హైదరాబాద్)
9 / 32
బుక్ఫెయిర్లో చిన్నారులు..( ఫోటో : రవికుమార్, హైదరాబాద్)
10 / 32
రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆశీర్వదించండి..(ఎమ్మెల్యే వివేక్) ఫోటో : సాయిదత్తు, హైదరాబాద్
11 / 32
ఇరుకు దారి.. ముళ్ల దారి...( ఫోటో : సాయిదత్తు, హైదరాబాద్)
12 / 32
జూబ్లీహిల్స్‌లో జరిగిన ఫన్కార్ ఇన్నోవేటివ్ మైండ్ కార్యక్రమంలో ఫోటోకు ఫోజిచ్చిన అందాల భామలు ( ఫోటో : ఎస్ఎస్ ఠాకుర్, హైదరాబాద్)
13 / 32
నా కెమెరాలో బంధిస్తా.. ( ఫోటో : దశరత్ రజ్వా, కొత్తగూడెం)
14 / 32
తుపానుతో రైతు సతమతం (ఫోటో : మురళి మోహన్, మహబూబాబాద్)
15 / 32
పంటకు రక్షణగా పార్టీ జెండాలు.. ( ఫోటో : మురళి మోహన్, మహబూబాబాద్)
16 / 32
బతుకమ్మ చీర మురిపం ( ఫోటో : భాస్కరా చారి, మహబూబ్‌నగర్)
17 / 32
మంగిన పూడి బీచ్‌లో శివలింగం (ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం)
18 / 32
తుపాను దాటికి నేలవాలిన పైరును చూసి విలపిస్తున్న రైతు (ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం)
19 / 32
కాళ్లకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నెత్తి మీద ఇటుకలు మోస్తున్న మహిళా కార్మికురాలు.. ( ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)
20 / 32
మనదే విజయం.. టీఆర్ఎస్ మహిళా కార్యకర్తల సెల్ఫీ ( ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)
21 / 32
ముద్దుగుమ్మల ముద్దుల సెల్ఫీ.. (ఫోటో : కే. సతీష్, సిద్దిపేట)
22 / 32
తెలంగాణ గట్టుపై హరీష్ రావుతో అడుగేసిన వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు ( ఫోటో : కే. సతీష్, సిద్దిపేట)
23 / 32
సంగారెడ్డి సీఎస్ఐ చర్చిలో సిలువ వద్ద దీపాలు వెలిగిస్తున్న భక్తులు ( ఫోటో : బి. శివ ప్రసాద్, సంగారెడ్డి)
24 / 32
వర్షపు నీటిని బయటకు తోడుతున్న గాంధీనగర్ డివిజనల్ ట్రెజరీ ఆఫీస్ గార్డులు (ఫోటో : నడిపూడి కిషోర్, విజయవాడ)
25 / 32
తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి చెరువులను తలపిస్తున్న ప్రధాన రోడ్లు.. (ఫోటో : నడిపూడి కిషోర్, విజయవాడ)
26 / 32
యోగా విన్యాసాలతో అదరగొట్టిన విద్యార్థులు.. ( ఫోటో : మను విశాల్, విజయవాడ)
27 / 32
రైతన్నలను నిండా ముంచిన పెథాయ్ తుపాన్, నీటిపాలైన.. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట ( ఫోటో : మను విశాల్, విజయవాడ)
28 / 32
కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కళాకారుల వర్క్‌షాప్‌లో సరైన వసతులు కల్పించకపోవడంతో ఆరుబయటే వంట చేసుకుంటున్న కళాకారులు( ఫోటో : రూబెన్, విజయవాడ)
29 / 32
ఈ ఫోజు ఓకేనా.. ఫల, పుష్ప ప్రదర్శనలో చిన్నారులు ( ఫోటో : రూబెన్, విజయవాడ)
30 / 32
ముక్కోటి ఏకాదశి పర్వదినాన గిరి ప్రదక్షణ చేస్తున్న భక్తులు..(ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)
31 / 32
తుపాన్ ప్రభావంతో ఎగసిపడుతున్న అలలు.. (ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)
32 / 32
రైతన్నను పలకరిస్తూ.. పంట పొలాల మీదుగా విహరిస్తున్న కొంగలు (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)