8వ వారం మేటి చిత్రాలు
23 Feb, 2019 21:52 IST
'చెరువుకు పచ్చాని రంగానేసినట్టు.. (ఫోటో : సాయిదత్, హైదరాబాద్)'
'తాబేలు తాతకు నీరసమొచ్చిందా.. (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)'
'ప్రియదర్శన్‌తో ప్రియమైన సెల్ఫీ (ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)'
' గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది.. చెట్టు తొర్రలో పాముంది (ఫోటో : యాకయ్య, సూర్యాపేట్)'
'ప్రతీ బొట్టు అవసరమే.. (ఫోటో : విజయకృష్ణ, అమరావతి) '
'మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే.. మిరప పంటను సాగుచేస్తున్నాడే.. (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)'
'అమరవీరులకు అండగా.. కదిలివచ్చే తండోపతండాలుగా.. (ఫోటో : భాష, అనంతపురం)'
'ఈ మంటను చల్లార్చుతారు..కానీ, మా గుండెల్లో ఉన్న మంటను చల్లార్చలేరు (ఫోటో : భాష, అనంతపురం)'
'మాయా లేదు.. మంత్రం లేదు.. చూడండి బాబు చూడండి.. ఇది ఓన్లీ డ్యాన్సే.. (ఫోటో : రమేష్ బాబు, హైదరాబాద్)'
'ఉలికి పడకు.. వినియోగదారుడా.. ఉల్లిపాయల రేటు ఇంతేరా..! (ఫోటో : రవికుమార్, హైదరాబాద్)'
'ఈ చీపురు ఉంటే హాయి.. ఇంట్లో చెత్త పోయి.. చేస్తారు అంతా ఎంజాయ్ (ఫోటో : సాయిదత్, హైదరాబాద్)'
'చిక్కలేదా చేపలు.. తప్పలేదా మీకు తిప్పలు.. (ఫోటో : సోమసుభాష్, హైదరాబాద్)'
'గెటప్పులు పాతవే.. కానీ వేశారు కొత్తగా.. (ఫోటో : ఠాకూర్, హైదరాబాద్)'
'హల్మెట్ మన తలకు పెట్టుకుంటే బతుకుతాం.. బైక్‌కు పెడితే పోతాం.. ఇంత చిన్న లాజిక్‌ని ఎలా మరిచిపోయారు (ఫోటో : శైలేందర్ రెడ్డి, జగిత్యాల)'
'పువ్వుల్లో మునిగిన దేవుడు ఎంతో అతిశయం.. (ఫోటో : రమేష్, కడప)'
'ఫోన్ మాట్లాడుకుంటా.. హెల్మెట్ లేకుండా నడిపితే.. పోతావురా మామా.. వినర వేమా! (ఫోటో : దశరథ్, కొత్తగూడెం)'
'కొనేవారు లేకా.. విసుక్కుంది నా కేకా.. (ఫోటో : దశరథ్, కొత్తగూడెం)'
'స్నేహమంటే ఇదేరా.. కలకాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా.. (ఫోటో : రాజు రాధారపు, ఖమ్మం)'
'బీసీలకు జననేత వరాలజల్లు కురిపించడంతో.. మహానేతకు క్షీరాభిషేకం.. (ఫోటో : హుస్సేన్, కర్నూలు)'
'ఎన్నికల నగారా మోగనుంది.. ఈవీఎంలు, వీవీప్యాట్లు సిద్దమవుతున్నాయి.. (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)'
'వందేమాతరం.. అందాము మనమందరం.. (ఫోటో : స్వామి, కరీంనగర్)'
'అమర జవాన్ల త్యాగం.. ఏనాటికి మరువలేనిది (ఫోటో : మురళీమోహన్, మహబూబాబాద్) '
'కత్తి కాంతారావు కాదు.. మన సిక్కు సోదరుడు ఇతడు (ఫోటో : మురళీమోహన్, మహబూబాబాద్) '
'ఉడతా ఉడతా.. ఊచ్.. నీకేం దొరికిందోచ్ (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)'
'రజనీది రహదారి.. కానీ ఇది జాతీయజెండా దారి (ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)'
'ఎప్పుడొచ్చామని కాదక్క.. లోడ్ చేశామా.. బుల్లెట్టు దింగిందా లేదా (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ) '
'పనులను పరిశీలిస్తున్న ఉపరాష్ట్రపతి.. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి (ఫోటో : కమలాకర్, నెల్లూరు)'
'ఎగిరే.. పైకి ఎగిరే.. (ఫోటో : కైలాష్ కుమార్, నిర్మల్)'
'గణపతికి పూలాభిషేకం (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)'
'పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా.. (ఫోటో : సతీష్‌కుమార్, పెద్దపల్లి)'
'జననేతకు పాలాభిషేకం..(ఫోటో : ప్రసాద్ గరగ, రాజమండ్రి)'
'నెమలికి నేర్పిన నడకలివే.. అది కాస్తా ఏగిరేస్తుందే (ఫోటో : సతీష్, సిద్దిపేట)'
'సూరీడి ఎండ.. యువతులకు స్కార్ఫ్లే అండ (ఫోటో : సతీష్, సిద్దిపేట)'
'చిక్కాక దాచేస్తే ఏం లాభం.. అదేదో హెల్మెట్‌తో పెట్టుకుంటే పాయే కదా (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)'
' ఏదో ఉందే లోపలా.. ఏం చేద్దాం మరి.. పోయే దాకా చూడాల్సిందే.. (ఫోటో : యాకయ్య, సూర్యాపేట్)'
'నేను నడవడం మొదలెడితే.. నాకంటే బాగా ఎవడు నడవలేడు (ఫోటో : మోహన్‌కృష్ణ, తిరుమల)'
'రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులు.. గోవిందుడి తెప్పోత్సవాలు.. (ఫోటో : మహ్మద్ రఫీ, తిరుపతి)'
'మురికి గుంటల పక్కనే నీ బతుకు తెల్లారేనో.. (ఫోటో : చక్రపాణి, విజయవాడ)'
'జననేత ఎక్కుడున్నా.. ఆయన చూపు ప్రజలవైపే.. (ఫోటో : చక్రపాణి, విజయవాడ)'
'బొంగులో చికెన్.. రికార్డులకు ఎక్కేన్ (ఫోటో : కిషోర్, విజయవాడ)'
'మంచు కురిసే వేళలో.. సాలె గూడుపై నీటి బిందువులు ఆగేదెందుకో.. అందంగా కనిపించేందేందుకో (ఫోటో : రుబిన్, విజయవాడ)'
'చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా.. (ఫోటో : రుబిన్, విజయవాడ)'
'బొమ్మ అడ్డం తిరిగింది.. అయినా వారు తిన్నగా ఎప్పుడున్నారులే.. (ఫోటో : విశాల్, విజయవాడ) '
'ఒక్క అడుగు.. గెలవడానికైనా ఓడటానికైనా.. (ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)'
'ఆదమరిచారా.. అధః పాతాళానికే.. (ఫోటో : వరప్రసాద్, వరంగల్)'
'ధాన్యం కుప్పలే.. పరుపులాయే రైతన్నకు (ఫోటో : యాదిరెడి, వనపర్తి)'
'యాదాద్రి క్షేత్రం.. లిఖించనుంది నవ చరితం.. (ఫోటో : శివ కొల్లాజు, యాదాద్రి)'