3వ వారం మేటి చిత్రాలు
19 Jan, 2019 19:59 IST
1 / 35
వెంకన్న సన్నిధిలో జాతీయ జెండా రెపరెపలు
2 / 35
ఇంకొంచెం మంట ఊదన్న..చలి పోతది
3 / 35
అక్కడ జననేత జగనన్న యాత్ర ముగిసింది.. ఇక్కడ దివంగత నేత రాజన్నకు పాలాభిషేకం జరుగుతోంది (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)
4 / 35
నెమలితో సెల్ఫీ.. కళాకారుడు, యువతులు ఫుల్ ఖుషీ (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
5 / 35
వీళ్లే పోటీ పడొచ్చుగా.. ప్రతి ఏడాది మనల్నే పందెంలోకి దింపుతున్నారు! (ఫోటో : చక్రపాణి, విజయవాడ)
6 / 35
కుర్చీలెక్కువ.. జనాలు తక్కువ.. వీరి సభలు ఎప్పుడూ స్పెషలే..! (ఫోటో : హుస్సేన్, కర్నూలు)
7 / 35
సీఎం సారు వస్తారు.. లేచి నిలబడు అన్నా..
8 / 35
సైకతంపై ఓటు ప్రాముఖ్యత..! (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
9 / 35
‘అంతరిక్షం’పైకి వెళ్తాం.. శుభ్రం చేస్తాం (ఫోటో : దయాకర్, హైద్రాబాద్)
10 / 35
అన్నా.. జర సీటు ఆపు..! (ఫోటో : రమేష్ బాబు, హైద్రాబాద్)
11 / 35
మాంజాకు బలైన ప్రాణం (ఫోటో : రాజేష్ రెడ్డి, హైద్రాబాద్)
12 / 35
చూసుకుని తొక్కు బసవన్న.. లేకుంటే పాణం పోతది! (ఫోటో : సోమ సుభాష్, హైద్రాబాద్)
13 / 35
ఆహా.. ఇంతటి నిర్మానుష్యం.. ఇది భాగ్యనగరమేనా..! (ఫోటో : శ్రీశైలం, హైద్రాబాద్)
14 / 35
పతంగులతో ఫోజిస్తున్న అందాల భామ (ఫోటో : ఠాకుర్, హైద్రాబాద్)
15 / 35
రెండు చక్రాల బండి.. నాలుగు చక్రాల బండికి సాయం చేస్తోంది! (ఫోటో : సురేష్ కుమార్, హైద్రాబాద్)
16 / 35
ఓడినందుకేనా..ఈ శిక్ష
17 / 35
నువ్వా..నేనా.. అంటూ తలపడుతున్న పందెంకోళ్లు
18 / 35
కోడికి కత్తి.. ఇక దీనికి ఎదురులేదు! (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)
19 / 35
ఎంతటి సుఖం.. ఎంతటి హాయి..! (ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)
20 / 35
కొండ వాలుపై నుంచి జారుతున్న సూరీడు (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
21 / 35
నేడే చూడండి బాబు.. నేడే చూడండి! (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
22 / 35
హరిదాసుల సందడితో కోలాహలం (ఫోటో : సతీష్ రెడ్డి, పెద్దపల్లి)
23 / 35
మేమూ నడుపుతాము.. మాకేం తక్కువ
24 / 35
సంక్రాంతి పిండి వంటలు.. కావాలంటే రావాలి మరి! (ఫోటో : ప్రసాద్, రాజమండ్రి)
25 / 35
దోమ తెరలిలా.. రోగాలు రాకుండా ఆపేదెలా (ఫోటో : సతీష్, సిద్దిపేట)
26 / 35
జల్లికట్టు..జాగ్రత్తగా లేకుంటే అవి నీ పనిపట్టు! (ఫోటో : మోహనకృష్ణ, తిరుమల)
27 / 35
జననేత కోసం బారులు తీరిన జనం (ఫోటో : మహ్మద్ రఫీ, తిరుపతి)
28 / 35
కోడికత్తులకు భలే గిరాకీ! (ఫోటో : కిషోర్, విజయవాడ)
29 / 35
ఏం చేద్దాం.. దొరికిన దాంతో తృప్తి పడాలి
30 / 35
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో నేర్పిస్తున్నాడు! (ఫోటో : మనువిశాల్, విజయవాడ)
31 / 35
విదేశీ వనితలు.. వేస్తున్నారు ముగ్గులు (ఫోటో : వరప్రసాద్, వరంగల్)
32 / 35
హామీలు నెరవేర్చకపోతే.. దీంతో కొట్టమంటారా సారూ..?
33 / 35
బసవన్నను ఎక్కించుకున్నవ్ .. పట్టుతప్పి మీద పడితే అంతే సంగతులు (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)
34 / 35
అతడు గాల్లో తేలాడు.. ప్రత్యర్థులకు గుండె పేలినట్టుంది (ఫోటో : శివ, యాదాద్రి)
35 / 35
మంచుతో నిండిన కాకతీయ కోటలు