26వ వారం మేటి చిత్రాలు
30 Jun, 2018 22:01 IST
1 / 35
బాబుకు ఏమైంది బాబులూ..! తల బరువు దించుతున్నట్టున్నారు..! (ఫోటో: బి.శివప్రసాద్, సంగారెడ్డి)
2 / 35
బాల్యం బజారున పడింది. వీధి అరుగులపై లెక్కలేసుకుంటోంది..! (ఫోటో: శైలేందర్‌రెడ్డి, జగిత్యాల)
3 / 35
బాడర్లో సైనికుడా..! దారిచూపే దయగలవాడా..!! (ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ)
4 / 35
కలియుగ ప్రత్యక్ష దైవం కల్యాణానికి దేవతలే దిగొచ్చిన వేళ..! (ఫోటో: రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)
5 / 35
ఆటో అటో ఇటో..! ఇంధనం కొనాలంటే ధనమంతా వ్యయం కావాల్సిందేనా..! (ఫోటో: హుస్సేన్, కర్నూలు)
6 / 35
వర్షానికి వెరవను. విధికి విరామమివ్వను..! : కమిషనర్ అంజనీకుమార్ (ఫోటో: ఎం.రవికుమార్, హైదరాబాద్)
7 / 35
గాలిమోటర్లో కేసీఆర్.. జర ఇక్కడ దిగరాదు ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)
8 / 35
బుల్లి గణపయ్యకు రామన్న రంగులు..! (ఫోటో: అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్)
9 / 35
ప్రళయమా..! ప్రకృతి తెరవబోతున్న మూడో నేత్రమా..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
10 / 35
అధినేత అడుగులు పరుగల్లే సాగగా.. అభిమానుల గుండెల్లో ఆనందం ఉప్పొంగే..! (ఫోటో: బాషా, అనంతపురం)
11 / 35
పాటల పల్లవికి నీ పద్మపాదములు పరుగెత్తే మయూర నాట్యమై..! (ఫోటో: వీరేష్, అనంతపురం)
12 / 35
ఒకే చోట చేరాయి. అందాల రెక్కలతో మూకుమ్మడి ముచ్చట్లకు..! (ఫోటో: సంపత్, భూపాలపల్లి)
13 / 35
పండగని రంగుల్లో మురిసిపోతున్నారు. పడ్డారో హుషారు పరారే..! (ఫోటో: మురళి, చిత్తూరు)
14 / 35
మరో ప్రపంచం కాదు. ఒకే చోట చేరిన పొగ పిశాచి. బతుకుల్ని చీకటి చేసే మహమ్మారి..! (ఫోటో: ఎంవీ.రమణ, గుంటూరు)
15 / 35
వాన కురిస్తే రోడ్డు తీరు మారాల్సిందే. బురదమయం కావాల్సిందే..! (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్)
16 / 35
తాగి పడిపోయిన వారికి వసతి గృహమా..? తాగే వసతి కల్పించే గృహమా...! (ఫోటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్)
17 / 35
పిట్ట కొంచమే. కూత ఘనం..! రెండిళ్ల నిర్మాణం పూర్తయిన తరుణం..! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
18 / 35
సరికొత్త పడవ ప్రయాణానికి సిద్ధమయ్యారా..! అయితే గుర్రం డెక్కలపై స్వారీయే..! (ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్)
19 / 35
యువతా మేలుకో..! బండిపై ఫోటో తీస్కో.! ఫోటోకి దండేసుకో..! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్, హైదరాబాద్)
20 / 35
నీ గమ్యం స్పష్టమైనప్పుడు.. మిగతావన్నీ అగమ్యమై నీ దారికి దూరంగా పోవాల్సిందే..! (ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
21 / 35
ప్రమాదం ఎక్కడో లేదు. మూడు చక్రాల మాటున పాతికమందిని చూస్తూ పరుగెడుతోంది..! (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
22 / 35
నీ లక్ష్యం సెల్ఫీ అయినప్పుడు నువ్వెక్కడున్నా..అదే ధ్యాస..! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
23 / 35
పసికూన ప్రాణాలను రోడ్డున పడేయొద్దు తల్లీ..!! (ఫోటో: అజీజ్, మచిలీపట్నం)
24 / 35
సెల్ఫీ విత్ ఫ్రెండ్స్..! నవ్వులెందుకు దాచుకున్నారు ఫ్రెండ్స్..!! (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)
25 / 35
సుందర పచ్చిక బయళ్ల అందాలలో..! రాములోరి పుణ్యక్షేత్రం..!! (ఫోటో: సుధాకర్, నాగర్‌కర్నూలు)
26 / 35
గూడ్స్ రైలు వచ్చే..! ఎరువుల సంచులు తెచ్చే..!! (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
27 / 35
అందరూ చేరండి అందంగా బందిస్తా..! తలా ఒకటి పంచేస్తా..!! (ఫోటో: కె.సతీష్, సిద్దిపేట)
28 / 35
భజ గోవిందం..! రంగుల్లో మెరిసిపోతున్న వెంకన్న అందం..!! (ఫోటో: మహ్మద్ రఫి, తిరుపతి)
29 / 35
యోగా డే స్పెషల్... విద్యార్థుల ఆసనాలు ( ఫోటో: చంక్రపాణి, విజయవాడ)
30 / 35
చిట్టి చిలకమ్మా... మామిడికాయ తియ్యనా.. పుల్లనా..! ( ఫోటో: కిశోర్, విజయవాడ)
31 / 35
ఫిష్.. తింటారో లేరో ఆజ్ యువర్ విష్..! ( ఫోటో: విశాల్, విజయవాడ)
32 / 35
ఆకు కూర పంట.. తింటే ఆరోగ్యమే అంటా..! ( ఫోటో: రూబెన్, విజయవాడ)
33 / 35
చెట్టంత సాయం.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నీడనిస్తున్న భారీ వృక్షం ( ఫోటో: రూబెన్, విజయవాడ)
34 / 35
విచిత్ర వేషధారణ.. వీళ్లూ మనుషులేనోయ్ ( ఫోటో: మోహన్, వైజాగ్)
35 / 35
సంతకాల వంతెన.. ఇంకెంత కాలం..! ( ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)