‘కాదేది కవితకనర్హం’ అన్నారు కవి శ్రీశ్రీ. దాన్ని అక్షరాల నిజం చేశారు కళాకారులు. పనికి రావంటూ పడేసిన తుక్కు ఇనుప వస్తువుల ముక్కలతో అద్భుతమైన కళారూపాలను సృష్టించారు. కడప శిల్పారామంలు ఐదు రోజులపాటు ప్రత్యేక వర్క్ షాపు నిర్వహించారు. వారి హస్తకళ నైపుణ్యమే ఈ పక్షలు, జంతువులు. – కడప కల్చరల్
2 / 5

3 / 5

4 / 5

5 / 5