ICC World Cup 2019

ప్రపంచకప్‌: కివీస్‌ లక్ష్యం 242

Jun 19, 2019, 20:20 IST
బర్మింగ్‌హామ్‌ : ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 242 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌...

మేం ఎవరినీ తేలిగ్గా తీసుకోం: కోహ్లి

Jun 19, 2019, 19:51 IST
వేరే సిరీస్‌లతో పోలిస్తే ప్రపంచ కప్‌ ఎప్పటికీ ప్రత్యేకమే. మేం ఎవరినీ తేలిగ్గా తీసుకోం. మా బలాన్నే నమ్ముకున్నా.

ఆమ్లా అందుకోలేకపోయాడు.. కోహ్లి రికార్డు సేఫ్‌

Jun 19, 2019, 18:45 IST
ఎట్టకేలకు సాధించిన ఆమ్లా.. కోహ్లి రికార్డు పదిలం

అఫీషియల్‌: ప్రపంచకప్‌ నుంచి ధావన్‌ ఔట్‌

Jun 19, 2019, 16:57 IST
లండన్‌: టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలుత గాయం కారణంగా ధావన్‌కు మూడు నుంచి...

కివీస్‌ జోరుకు బ్రేక్‌ పడేనా?

Jun 19, 2019, 16:25 IST
బర్మింగ్‌హామ్‌: భారత్‌తో రద్దయిన మ్యాచ్‌ మినహా... ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు తమ కంటే తక్కువ స్థాయి జట్లతో ఆడుతూ వచ్చిన...

ఐస్‌లాండ్‌ క్రికెట్‌ పై విరుచుకుపడిన ల్యూక్‌రైట్‌

Jun 19, 2019, 14:52 IST
న్యూఢిల్లీ : ఆఫ్గనిస్తాన్‌ బౌలర్‌ రషీద్‌ఖాన్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ట్విటర్‌ ఖాతాపై ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ల్యూక్‌...

సర్ఫరాజ్‌ సీటుకు ఎసరు.. ఆడియో క్లిప్‌ సంచలనం

Jun 19, 2019, 13:32 IST
సర్ఫరాజ్‌ను ఖాతరు చేయడం లేదని, ఆటగాళ్లు మహ్మద్‌ ఆమిర్‌, ఇమాద్‌ గ్రూప్‌లుగా విడిపోయారని..

‘సర్ఫరాజ్‌.. ​జట్టును ముందుండి నడిపించు’

Jun 19, 2019, 12:07 IST
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తకథనాలను పట్టించుకోకుండా..

మైదానంలోనే పాక్‌ కెప్టెన్‌కు అవమానం!

Jun 19, 2019, 11:51 IST
మైదానంలో నిలబడ్డ సర్ఫరాజ్‌ పట్ల అభిమానులు చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు..

పాక్‌ జట్టును రద్దు చేయాలంటూ పిటిషన్‌!

Jun 19, 2019, 08:56 IST
భారత్‌ చేతిలో ఓడిన పాక్‌ జట్టును రద్దు చేయాలి..

నేను పాక్‌ డైటీషియన్‌ను కాదు: సానియా

Jun 19, 2019, 05:39 IST
న్యూఢిల్లీ: భారత్‌ చేతిలో పరాభవం తర్వాత పాక్‌ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో అటు అభిమానులు, ఇటు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు....

నవ ఇంగ్లండ్‌ నిర్మాత

Jun 19, 2019, 05:04 IST
సాక్షి క్రీడా విభాగం: గత కొన్నేళ్లలో వన్డేల్లో భారీగా పరుగులు సాధించిన, రికార్డులు నమోదు చేసిన కోహ్లి, రోహిత్, గేల్,...

మోర్గాన్‌ సిక్సర్ల మోత

Jun 19, 2019, 04:52 IST
ఇంగ్లండ్‌ అభిమానులు ప్రపంచ కప్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇన్నింగ్స్‌ రానే వచ్చింది. సింగిల్‌ తీసినంత ఈజీగా సిక్సర్లు...

గర్జించిన ఇంగ్లండ్‌..

Jun 18, 2019, 22:58 IST
ఇంగ్లండ్‌ది అదే కథ.. అఫ్గాన్‌ది అదే వ్యథ

ఇంగ్లండ్‌ ఇరగదీసిన రికార్డులివే..

Jun 18, 2019, 19:55 IST
మాంచెస్టర్‌:  ఇటీవల కాలంలో వన్డే ఫార్మాట్‌లో మూడొందలకుపైగా స్కోర్లను అవలీలగా సాధిస్తున్న జట్టు ఏదైనా ఉందంటే ఇంగ్లండ్‌ ముందు వరుసలో...

వరల్డ్‌కప్‌ చరిత్రలోనే చెత్త రికార్డు

Jun 18, 2019, 18:49 IST
మాంచెస్టర్‌: ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో అఫ్గానిస్తాన్‌ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ ఒకడు. అయితే ఎవ్వరూ ఉహించని చెత్త రికార్డును...

మోర్గాన్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌

Jun 18, 2019, 18:42 IST
ఆఫ్గాన్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ చెలరేగిపోయిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌

మోర్గాన్‌ సిక్సర్ల వర్షం

Jun 18, 2019, 18:16 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌ జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చెలరేగిపోయింది. ప్రధానంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్ల...

పాక్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ అదిరింది

Jun 18, 2019, 17:28 IST
ఎక్కడ ఓడామో అక్కడే మట్టికరిపించాం..

అయ్యో బెయిర్‌ స్టో.. జస్ట్‌ మిస్‌!

Jun 18, 2019, 17:11 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో తృటిలో సెంచరీ కోల్పోయాడు. 99...

పాక్‌ బాయ్స్‌.. నన్ను అడగండి: బాక్సర్‌

Jun 18, 2019, 16:20 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ పాకిస్తాన్‌...

ఐసీసీకి సచిన్‌ కౌంటర్‌!

Jun 18, 2019, 15:09 IST
మాంచెస్టర్‌ : ఓల్ట్‌ ట్రాఫర్డ్‌ వేదికగా గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌శర్మ రికార్డు సెంచరీతో భారత్‌ భారీ...

గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా

Jun 18, 2019, 14:58 IST
టాంటాన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌...

ఇంగ్లండ్‌ను ఆపతరమా?

Jun 18, 2019, 14:41 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు మరో విజయంపై కన్నేసింది. ఇప్పటికే మూడు...

కోహ్లినిస్తే.. కశ్మీర్‌ అడగం : పాక్‌ అభిమానులు

Jun 18, 2019, 12:14 IST
పాక్‌ జెండాలతో ఉన్న కొంత మంది యువకుల గుంపు ‘ మాకు కశ్మీర్‌ అక్కర్లేదు.. కోహ్లినిస్తే చాలు’ అనే ప్లకార్డు...

బర్గర్లు తింటే తప్పేంటి : హర్భజన్‌ సింగ్‌

Jun 18, 2019, 10:38 IST
వారి ఆహారమే చెత్త ప్రదర్శనకు కారణమని చెప్పడం సరికాదు..

గంభీర్‌.. నీ కపటత్వం తెలిసిపోయింది

Jun 18, 2019, 09:07 IST
అసలు పాకిస్తాన్‌తో మ్యాచే వద్దన్న నువ్వు.. ఇప్పుడు డబ్బు కోసం భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తావా..

మరో విజయం లక్ష్యంగా!

Jun 18, 2019, 05:57 IST
మాంచెస్టర్‌: సొంతగడ్డపై ప్రపంచకప్‌ సాధించాలనే స్వప్నాన్ని సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు నాలుగో విజయమే లక్ష్యంగా...

రెండు రోజులు ఎంజాయ్‌!

Jun 18, 2019, 05:51 IST
మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో అజేయంగా సాగుతున్న భారత క్రికెట్‌ జట్టు కాస్త సేదతీరాలని నిర్ణయించుకుంది. ఆటగాళ్లకు రెండు రోజుల పాటు విరామం...

‘పాక్‌ కోచ్‌గా మారినప్పుడు చెబుతా’

Jun 18, 2019, 05:45 IST
మాంచెస్టర్‌: భారత ఆటగాడిగా తాను చేసే ప్రతీ సెంచరీ ప్రత్యేకమైనదేనని, ఏది అత్యుత్తమమని అడిగితే చెప్పలేనని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ...